Space

What Happens if an Astronaut Dies in Space?

స్పేస్‌లో వ్యోమగామి చనిపోతే వాళ్ళ బాడీ ఏమౌతుంది..? (వీడియో)

యావత్‌ ప్రపంచం స్పేస్ ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతున్న రోజులివి. అంతేకాక, మార్స్ పై గ్రీన్ హౌస్ ఏర్పాటుకి ఎలాన్ మాస్క్ భారీ ప్రణాళికలే రూపొందించాడు. ఈ క్రమంలో స్పేస్ లివింగ్ ఎలా? అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి.  ఇదిలా ఉంటే… సాదారణంగా స్పేస్ రీసర్చ్ కోసం వెళ్ళే వ్యోమగాములు వారు  తిరిగి భూమిపైకి వచ్చేదాకా అక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా స్పేస్ సూట్ ధరించి వెళతారు. అయితే, స్పేస్ లో దిగినప్పుడు వీరికి సరిపడా […]

స్పేస్‌లో వ్యోమగామి చనిపోతే వాళ్ళ బాడీ ఏమౌతుంది..? (వీడియో) Read More »

Nasa Shares Stunning Video of Four Saturn's Moons orbiting Saturn

అద్భుతమైన వీడియో: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలని క్యాప్చర్ చేసిన నాసా

అమెరికన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ నాసా అప్పుడప్పుడూ అమేజింగ్  వీడియోస్ ని షేర్ చేస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలకి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. ఈ అద్భుత వీడియో నెటిజన్లకి తెగ నచ్చేస్తోంది. మన సోలార్ సిస్టంలో ఉండే గ్రహాల్లో భూమి తర్వాత ఉండే గ్రహాల్లో అత్యంత అందమైనదీ, ఆకర్షణీయమైనదీ ఏదంటే… అది శనిగ్రహమే! దీనికి కారణం దాని చుట్టూ ఉండే భారీ వలయాలే! ఐతే… అప్పుడప్పుడూ నాసా ఈ 

అద్భుతమైన వీడియో: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలని క్యాప్చర్ చేసిన నాసా Read More »

16-Psyche Asteroid it's Worth $10000 Quadrillion Dollars

16సైకీ: ఈ ఉల్క భూమిని చేరితే… ప్రతీ ఒక్కరూ కుబేరులే! (వైరల్ వీడియో)

సాదారణంగా ఏదైనా ఆస్ట్రాయిడ్‌ భూమివైపుకు దూసుకువస్తే… భూగోళం నాశనమై పోతుందనీ, సమస్త జీవకోటి అంతరించిపోతుందనీ భయపడుతుంటారు. అందుకే, నాసాతో సహా వరల్డ్ వైడ్ గా ఉన్న స్పేస్ సెంటర్స్ అన్నీ అలర్ట్ అయి… వీటిపై స్పెషల్ ఫోకస్ చేస్తుంటాయి. ఇక సైంటిస్టులు అయితే ఎప్పటికప్పుడు ఆస్టరాయిడ్‌లను భూమి వైపుకి రాకుండా దారిమళ్లించడమో… కెమికల్ రియాక్షన్ ద్వారా వాటిని అంతరిక్షంలోనే పేల్చేయడమో వంటివి చేస్తుంటారు.  ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం దీనికి పూర్తి విరుద్దం. ఈ  ఆస్ట్రాయిడ్‌ భూమిని

16సైకీ: ఈ ఉల్క భూమిని చేరితే… ప్రతీ ఒక్కరూ కుబేరులే! (వైరల్ వీడియో) Read More »

Scroll to Top