తనని ఓవర్ టేక్ చేసిన బైకర్‌కి ఊహించని షాకిచ్చిన కారు డ్రైవర్ (వీడియో)

ఈమధ్య కాలంలో పబ్లిక్ రోడ్లనే స్పోర్ట్స్ స్టేడియంలా మార్చేసుకుంటున్నారంతా. ఎందుకిలా చెప్తున్నానంటే, పట్టపగలు… అందరూ చూస్తుండగా… బాగా రద్దీగా ఉండే రోడ్లపై ఫీట్స్ చేసేస్తున్నారు వాహనదారులు. అంతటితో ఆగకుండా బైక్ రేసులు, కార్ రేసుల్లో లాగా వెహికల్స్ ని ఓవర్ టేక్ చేయటం గొప్పగా ఫీలయిపోతున్నారు. సరిగ్గా ఒక SUV డ్రైవర్ చేసిన నిర్వాకం కూడా అలానే ఉంది. ఢిల్లీలోని అర్జాన్‌ఘర్ మెట్రో స్టేషన్ కింద ఉన్న రోడ్డుపై కొంతమంది బైక్ రైడర్లు వెళుతున్నారు. ఇంతలో ఓ …

తనని ఓవర్ టేక్ చేసిన బైకర్‌కి ఊహించని షాకిచ్చిన కారు డ్రైవర్ (వీడియో) Read More »