The Dog was Caught by the Owner Stealing Food

ఈ కుక్కపిల్ల చేసిన చిలిపి దొంగతనం చూస్తే… అయ్యో పాపం అంటారు (వీడియో)

దొంగిలిచడం ఓ ఆర్ట్ అయితే… దొరికిపోకుండా ఉండడం అంతకంటే ఓ గొప్ప ఆర్ట్. ఏదైనా ఒక వస్తువుని కావాలనుకున్నప్పుడు దానిని ఇతరులకు తెలియకుండా తీసుకోవడం చాలా కష్టమైన పనే! పొరపాటున వారికి పట్టుబడితే ఇంకేమైన ఉందా ? పరువు కాస్తా పోతుంది. చివరికి వారి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఇదంతా మనుషుల్లో అయితే సరే! మరి జంతువుల మాటేమిటి?  అవి రాబరీ చేస్తూ పట్టుబడితే ఎలా ఫీలవుతాయి? వాటికి కూడా మనుషుల్లానే ఫీలింగ్స్ ఉంటాయా? ఈ […]

ఈ కుక్కపిల్ల చేసిన చిలిపి దొంగతనం చూస్తే… అయ్యో పాపం అంటారు (వీడియో) Read More »