ఒక్క క్యాచ్ కోసం ముగ్గురు ఫీల్డర్స్… చివర్లో ట్విస్ట్ అదిరింది! (వీడియో)
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తే… ఒక క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజం. కానీ, క్రికెట్ లో మాత్రం గెలుపు, ఓటమి అనేది కేవలం ఒకే ఒక్క క్యాచ్ పై ఆధారపడి ఉంటుంది. ఒక జట్టు స్కోర్ ని మలుపు తిప్పాలంటే… ఒక క్యాచ్ చాలు. అయితే, రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో పట్టిన క్యాచ్… క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ క్యాచ్ పట్టుకోవడానికి ఒకరు కాదు, ఇద్దరు …
ఒక్క క్యాచ్ కోసం ముగ్గురు ఫీల్డర్స్… చివర్లో ట్విస్ట్ అదిరింది! (వీడియో) Read More »