హైవేపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సైకో కిల్లర్స్ (వీడియో)
బెగుసరాయ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో… దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడి స్థానికులంతా భయంతో ఒణికిపోయారు. అదికూడా మరెక్కడో కాదు, పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో. బీహార్లోని బెగుసరాయ్ పట్టణంలో మల్హిపూర్ చౌక్ వద్ద మోటార్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు విచక్షణా రహితంగా జరిపారు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి అక్కడి స్థానికులంతా తీవ్ర భయాందోళనకి గురయ్యారు. ఏం జరిగిందో ఏంటో అర్థంకాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. …
హైవేపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సైకో కిల్లర్స్ (వీడియో) Read More »