Tiger Grabs Mahindra Xylo by its Teeth

మహీంద్రా కార్లు ఎంత రుచికరంగా ఉంటాయో…ఈ పులికి కూడా తెలుసు అంటున్న ఆనంద్ మహీంద్రా (వీడియో)

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే! తరచూ అయన షేర్ చేసే  వీడియోలకి సామాన్యులు సైతం స్పందిస్తుంటారు. ఇక  అప్పుడప్పుడూ టాలెంటెడ్ పీపుల్ ని ఎంకరేజ్ చేస్తూ… వారికి గిఫ్ట్స్ కూడా ప్రకటిస్తుంటారు. ఈ నేపద్యంలో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.    ఇక రీసెంట్ గా ఆనంద్ మహీంద్ర ఓ వీడియో షేర్ చేశారు. అందులో, సఫారీ కోసం వెళ్తున్న మహీంద్రా గ్జైలో కారుని …

మహీంద్రా కార్లు ఎంత రుచికరంగా ఉంటాయో…ఈ పులికి కూడా తెలుసు అంటున్న ఆనంద్ మహీంద్రా (వీడియో) Read More »