Underwater Volcano Eruption in Tonga Island

సముద్ర గర్భంలో బద్దలైన భారీ అగ్నిపర్వతం (వీడియో)

పసిఫిక్ దేశమైన టోంగా సమీపంలో శనివారం నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం కారణంగా వచ్చిన బూడిద 20 కిలోమీటర్ల మేర వ్యాపించింది. నల్లటి అలల మాదిరిగా ఏర్పడ్డ బూడిద ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టింది.  ఈ వాల్కెనో గత నెల 20వ తేదీ నుంచే యాక్టివ్‌గా మారి.., జనవరి 11వ తేదీ నుంచి కదిలటం మొదలుపెట్టింది. అదికాస్తా 15వ తేదీ విస్పోటనం చెందింది. శనివారం, ఈ ప్రాంతంలో భారీ వర్షం, ఉరుములు, మరియు …

సముద్ర గర్భంలో బద్దలైన భారీ అగ్నిపర్వతం (వీడియో) Read More »