Racing Stunts with a Gun on the Durga Temple Flyover at Vijayawada

దుర్గగుడి ఫ్లై ఓవర్ పై గన్ తో రేసింగ్ స్టంట్స్ (వైరల్ వీడియో)

ఇటీవలికాలంలో ఆకతాయిల ఆగడాలకి అడ్డూ… ఆపూ… లేకుండా పోతుంది. నిర్దిష్ట ప్రదేశాలని ఎంచుకొని అక్కడ బైక్ రేస్ లు చేస్తూ… అటుగా వచ్చే పోయే జనాలకి ఆటంకం కల్గిస్తున్నారు. అడిగే నాధుడు లేక… అడ్డుకొనే ధైర్యం చాలక… ప్రజలు నానావస్థలు పడుతున్నారు.  మొన్నామధ్య హైదరాబాద్ లో కాస్ట్లీ బైక్ లతో ట్యాంక్ బండ్ పై ఓవర్ స్పీడ్ తో వెళుతూ హంగామా సృష్టించారు రేసర్లు. ఈ క్రమంలో క్రింద పడడంతో ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి.  అలాగే …

దుర్గగుడి ఫ్లై ఓవర్ పై గన్ తో రేసింగ్ స్టంట్స్ (వైరల్ వీడియో) Read More »