Viral News

Agra Hospital Bandaged Broken Arm of Krishna Idol

విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు!

ప్రాణమున్న ఏ జీవికి అయినా డాక్టర్లు చికిత్స చేస్తారు. కానీ, ప్రాణం లేని బొమ్మకి చికిత్స చేయటం ఎప్పుడైనా చూశారా? అదికూడా ఓ విగ్రహానికి. విగ్రహానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? మరీ చోద్యం కాకపోతేనూ! అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఒక పూజారి చేసిన పనికి అతనిది అమితమైన భక్తిభావం అనుకోవాలా? ఛాదస్తం అనుకోవాలా? పిచ్చి అనుకోవాలా? మీరే చెప్పండి.  ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకి చెందిన ఓ పూజారి చేసిన వింత పని చూసి… అందరూ …

విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు! Read More »

Battle between King Cobra and Monitor Lizard

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో)

కింగ్  కోబ్రాని దూరంనుండీ చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది వేట మొదలైందో… ఇక అంతే సంగతులు.! సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు కొత్తేమీ కాకపోయినా… ఈ వీడియో మాత్రం చూస్తే ఒళ్ళు ఝాలదరిస్తుంది.  దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్‌లో ఒక సంఘటన జరిగింది. ఓ ఉడుము నాగుపాముకి చిక్కింది. కోబ్రాకి చిక్కిందంటే… ఇక ప్రాణాలు పోయినట్లే! అయినా కూడా ఆ ఉడుము చాలాసేపటివరకూ కదలకుండా అంతే ఉంది. అది చూసి పాము …

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో) Read More »

Two Snakes Chilling in Pleasant Weather

నాగపాముల సయ్యాట (వీడియో)

ఈ భూమి మీద మనుషులతో పాటూ రక రకాల జంతువులు, పక్షులు మరియు కొన్ని రకాల సరీసృపాలు నివసిస్తూ ఉంటాయి. అయితే, జంతువులను, మరియు పక్షులను కొంతమంది ఇష్టపడతారు, మరి కొంతమంది ప్రేమిస్తారు.  అయితే,  పాములు అంటే చాలా మందికి భయమెక్కువ. ఎందుకంటే, అది ఎక్కడ మనల్ని కాటేస్తుందో… మన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో… అని చాలా మంది పాములకు  దూరంగా ఉంటారు. మరి కొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదే వారి …

నాగపాముల సయ్యాట (వీడియో) Read More »

Paralysed Baby Elephant’s Inspirational Story

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో)

ఏదైనా చిన్న కష్టం వస్తేనే విలవిలలాడిపోతాం. మనుషులమై ఉండి… ఆలోచనా శక్తి కలిగి ఉండి… ఏదైనా చేయగల సత్తా ఉండీ కూడా ఒక్కోసారి ఏమీ చేతగాని వాళ్ళు లాగా మిగిలిపోతాం.  చిన్న విషయానికే అంతలా భయపడే మనం ఇక పక్షవాతం వస్తే… అంతే సంగతులు. ఇక మన పని అయిపోయిందిరా బాబూ అనుకుంటాం. కానీ, ఒక చిన్న ఏనుగుపిల్ల పక్షవాతాన్ని సైతం జయించిందంటే… దాని సంకల్ప బలం ముందు మనం కూడా వేస్ట్ అనిపిస్తుంది.  సోషల్ మీడియాలో …

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో) Read More »

A Monkey Addicted to Mobile

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో)

మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో సర్వసాదారణమై పోయింది. చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ తెగ వాడేస్తున్నారు. లేచింది మొదలు, పడుకునే వరకూ చేసే ప్రతి యాక్టివిటీ మొబైల్ తోనే. అంతలా మనల్ని తన బానిసలుగా మార్చుకుంది ఈ మొబైల్. కాదు, కాదు మనమే బానిసలై పోయాం.  “జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు… క్యారెక్టర్ కోల్పోకూడదు” అనేది ఒకప్పటి మాట. కానీ, “జీవితంలో ఏది మిస్సయినా పరవాలేదు… మొబైల్ మిస్సవకూడదు” …

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో) Read More »

The Bike Rider doing Dangerous Stunt

ట్రాఫిక్‌లో బైక్‌తో డేంజరస్ స్టంట్ (వీడియో)

బైక్ తో డేంజరస్ స్టంట్ చేయటం రీల్ లైఫ్ లో అయితే ఓకే కానీ, రియల్ లైఫ్ లో మాత్రం రిస్క్ తీసుకోవటమే అవుతుంది. ఒకవేళ అలాంటి ఫీట్స్ చేయాలనుకొంటే… ఏదైనా స్పెషల్ ప్లేస్ లో… ఎక్స్ పర్ట్స్ సూపర్ విజన్ లో చేయాలి. అంతేకానీ, పబ్లిక్ రోడ్డు మీద… మరీ ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రూట్స్ లో ఎంతమాత్రం సేఫ్ కాదు. ఒక్కసారి తేడా పడితే ఇక డైరెక్ట్ గా యమపురికే! కానీ కొంతమంది …

ట్రాఫిక్‌లో బైక్‌తో డేంజరస్ స్టంట్ (వీడియో) Read More »

Alligator Attack on అ Man Swimming in the River

చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై ఎలిగేటర్ ఎటాక్… చివర్లో ట్విస్ట్ అదిరింది (వీడియో)

ఎలిగేటర్‌ అంటేనే దాని భారీ ఆకారంతో భయం పుట్టిస్తుంది. దాన్ని దూరం నుంచి చూస్తేనే భ‌య‌ప‌డిపోతాం. మరి అలాంటిది దగ్గర నుంచీ చూస్తే… ఇంకేమైనా ఉందా..!   సరే! ఈ విషయం పక్కనపెడితే… ఏదో టైమ్ పాస్ కి చెరువులో ఈత కొడుతున్న ఓ వ్యక్తిని అనుకోని అతిధిలా వచ్చి పలకరించింది ఓ ఎలిగేటర్‌. మాములుగానే మొసలికి బలమెక్కువ. అందులోనూ అది ఎలిగేటర్ కాబట్టి మరింత బలం ఉంటుంది. దీనికితోడు అది నీళ్ళల్లో ఉంది.  నీళ్లలో ఉండే మొసలికి …

చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై ఎలిగేటర్ ఎటాక్… చివర్లో ట్విస్ట్ అదిరింది (వీడియో) Read More »

Man Entered into the Tigers Enclosure

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో)

పులిని చూస్తే చాలు… గుండె ఝల్లు మంటుంది. అటువంటిది ఒకేసారి 11 పులుల్ని అతి దగ్గరగా చూస్తే… వాటి అరుపుకే గుండె ఆగిపోతుంది. కానీ, ఒక వ్యక్తి ఏకంగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి… వాటి ఎదురుగా కూర్చొని… మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను రెడీ! అన్నట్లు ఉన్నాడు. వీడికి ఇదేం పోయేకాలం అని మిగిలిన టూరిస్టులు చెవులు కొరుక్కున్నారు. చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్…  లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ పార్క్. ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో టూరిస్టులు …

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో) Read More »

Rizwan Visualised and Executed his Brilliant Inning

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్

యుద్దమైనా… ఆట అయినా… ఏదైనాసరే గెలవాలంటే పక్కా ప్రణాళిక ముఖ్యం. పోరు తలపెట్టేముందు నిరంతర సాధన కూడా ఉండాలి. సరిగ్గా రిజ్వాన్ అదే చేసి చూపించాడు. చాలా కాలం తర్వాత టీ20 వరల్డ్ కప్ లో దాయాదులు బరిలోకి దిగారు. పాక్‌ని ఓడించి… విజయకేతనం ఎగరవేయాలని ఎన్నో ఆశలతో స్టేడియంలో అడుగుపెట్టింది టీమిండియా. కానీ, వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అంచనాలు తారుమారు అయ్యాయి. పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.  కేవలం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని …

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్ Read More »

How the Two Dogs to Plucked out a Flower from a Tree

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన కుక్కపిల్లలు (వీడియో)

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ మాట మనుషులకే కాదు, సృష్టిలో ప్రతి జీవికీ వర్తిస్తుంది.  లక్ష్యంపై ఏకాగ్రత పెట్టాలే కానీ, ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరతారు.  అయితే, ఇప్పటివరకూ సోషల్ మీడియాలో జంతువులకి సంబంధించి ఎన్నో  క్యూట్‌ వీడియోస్ వస్తున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటి కోవకే చెందింది ఈ వీడియో కూడా. తలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చని రెండు కుక్కపిల్లలు నిరూపించాయి. ఈ కుక్కపిల్లలు మనలో ప్రతి ఒక్కరికీ జీవిత …

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన కుక్కపిల్లలు (వీడియో) Read More »

Scroll to Top
Phalana Abbayi Phalana Ammayi Trailer Hoy Alanti Andam Teludu Song Ninnu Choosi Choodanga Telugu Song Ghosty Tamil Movie Trailer FlashbackTamil Movie Trailer Chamkeela Angeelesi Telugu Song Meter Movie Teaser Ruhani Sharma Lastest Glomurous Styles Vennello Aadapilla Telugu Song Amigos Back To Back Dialogue Teasers