Viral Videos

Agra Hospital Bandaged Broken Arm of Krishna Idol

విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు!

ప్రాణమున్న ఏ జీవికి అయినా డాక్టర్లు చికిత్స చేస్తారు. కానీ, ప్రాణం లేని బొమ్మకి చికిత్స చేయటం ఎప్పుడైనా చూశారా? అదికూడా ఓ విగ్రహానికి. విగ్రహానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? మరీ చోద్యం కాకపోతేనూ! అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఒక పూజారి చేసిన పనికి అతనిది అమితమైన భక్తిభావం అనుకోవాలా? ఛాదస్తం అనుకోవాలా? పిచ్చి అనుకోవాలా? మీరే చెప్పండి.  ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకి చెందిన ఓ పూజారి చేసిన వింత పని చూసి… అందరూ […]

విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు! Read More »

Battle between King Cobra and Monitor Lizard

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో)

కింగ్  కోబ్రాని దూరంనుండీ చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది వేట మొదలైందో… ఇక అంతే సంగతులు.! సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు కొత్తేమీ కాకపోయినా… ఈ వీడియో మాత్రం చూస్తే ఒళ్ళు ఝాలదరిస్తుంది.  దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్‌లో ఒక సంఘటన జరిగింది. ఓ ఉడుము నాగుపాముకి చిక్కింది. కోబ్రాకి చిక్కిందంటే… ఇక ప్రాణాలు పోయినట్లే! అయినా కూడా ఆ ఉడుము చాలాసేపటివరకూ కదలకుండా అంతే ఉంది. అది చూసి పాము

కోబ్రా వేటకి బలైన ఉడుము… చూస్తేనే ఒళ్ళు ఝలదరిస్తుంది (వీడియో) Read More »

Two Snakes Chilling in Pleasant Weather

నాగపాముల సయ్యాట (వీడియో)

ఈ భూమి మీద మనుషులతో పాటూ రక రకాల జంతువులు, పక్షులు మరియు కొన్ని రకాల సరీసృపాలు నివసిస్తూ ఉంటాయి. అయితే, జంతువులను, మరియు పక్షులను కొంతమంది ఇష్టపడతారు, మరి కొంతమంది ప్రేమిస్తారు.  అయితే,  పాములు అంటే చాలా మందికి భయమెక్కువ. ఎందుకంటే, అది ఎక్కడ మనల్ని కాటేస్తుందో… మన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో… అని చాలా మంది పాములకు  దూరంగా ఉంటారు. మరి కొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదే వారి

నాగపాముల సయ్యాట (వీడియో) Read More »

Paralysed Baby Elephant’s Inspirational Story

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో)

ఏదైనా చిన్న కష్టం వస్తేనే విలవిలలాడిపోతాం. మనుషులమై ఉండి… ఆలోచనా శక్తి కలిగి ఉండి… ఏదైనా చేయగల సత్తా ఉండీ కూడా ఒక్కోసారి ఏమీ చేతగాని వాళ్ళు లాగా మిగిలిపోతాం.  చిన్న విషయానికే అంతలా భయపడే మనం ఇక పక్షవాతం వస్తే… అంతే సంగతులు. ఇక మన పని అయిపోయిందిరా బాబూ అనుకుంటాం. కానీ, ఒక చిన్న ఏనుగుపిల్ల పక్షవాతాన్ని సైతం జయించిందంటే… దాని సంకల్ప బలం ముందు మనం కూడా వేస్ట్ అనిపిస్తుంది.  సోషల్ మీడియాలో

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో) Read More »

A Monkey Addicted to Mobile

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో)

మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో సర్వసాదారణమై పోయింది. చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ తెగ వాడేస్తున్నారు. లేచింది మొదలు, పడుకునే వరకూ చేసే ప్రతి యాక్టివిటీ మొబైల్ తోనే. అంతలా మనల్ని తన బానిసలుగా మార్చుకుంది ఈ మొబైల్. కాదు, కాదు మనమే బానిసలై పోయాం.  “జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు… క్యారెక్టర్ కోల్పోకూడదు” అనేది ఒకప్పటి మాట. కానీ, “జీవితంలో ఏది మిస్సయినా పరవాలేదు… మొబైల్ మిస్సవకూడదు”

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో) Read More »

Man Entered into the Tigers Enclosure

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో)

పులిని చూస్తే చాలు… గుండె ఝల్లు మంటుంది. అటువంటిది ఒకేసారి 11 పులుల్ని అతి దగ్గరగా చూస్తే… వాటి అరుపుకే గుండె ఆగిపోతుంది. కానీ, ఒక వ్యక్తి ఏకంగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి… వాటి ఎదురుగా కూర్చొని… మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను రెడీ! అన్నట్లు ఉన్నాడు. వీడికి ఇదేం పోయేకాలం అని మిగిలిన టూరిస్టులు చెవులు కొరుక్కున్నారు. చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్…  లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ పార్క్. ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో టూరిస్టులు

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో) Read More »

Rizwan Visualised and Executed his Brilliant Inning

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్

యుద్దమైనా… ఆట అయినా… ఏదైనాసరే గెలవాలంటే పక్కా ప్రణాళిక ముఖ్యం. పోరు తలపెట్టేముందు నిరంతర సాధన కూడా ఉండాలి. సరిగ్గా రిజ్వాన్ అదే చేసి చూపించాడు. చాలా కాలం తర్వాత టీ20 వరల్డ్ కప్ లో దాయాదులు బరిలోకి దిగారు. పాక్‌ని ఓడించి… విజయకేతనం ఎగరవేయాలని ఎన్నో ఆశలతో స్టేడియంలో అడుగుపెట్టింది టీమిండియా. కానీ, వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అంచనాలు తారుమారు అయ్యాయి. పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.  కేవలం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్ Read More »

Scroll to Top