Viral

Monkey Beating Dog

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో)

కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే వీటి చేష్టలని కోతి చేష్టలు అంటుంటారు. ఇక జనావాసాల్లోకి వచ్చినప్పుడు వీటి గోల చెప్పనక్కర్లేదు. తరచూ ఏదో ఒక యానిమల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఈ వీడియో కూడా నెటిజన్లని తెగ ఇంప్రెస్ చేసింది. ఒక కోతి జనావాసంలోకి వచ్చింది. అంతా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఒక పెద్ద వృక్షం కింద ఆ కోతి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. …

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో) Read More »

Cockatoo Aggressive Attacked the Owner

బొమ్మాళీ… నిన్నొదల… అంటున్న కొకాటో! (వీడియో)

ఎమోషన్స్  ఆనేవి మనకే కాదు జంతువులకీ, పక్షులకీ కూడా ఉంటాయండోయ్… కాకపోతే, మనం బయటపడతాం, అవి బయటపడవు అంతే తేడా! కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే వాటి ఎమోషన్స్ ఏమిటో మనకి అర్ధమవుతుంది. సృష్టిలో పుట్టిన ప్రతి జీవికీ ఆకలి దప్పికలు సహజమే! కడుపు నిండినప్పుడే ఆత్మా రాముడు శాంతిస్తాడు. మరి ఆకలి వేసినప్పుడు మనిషే కాదు, మూగ జీవాలు సైతం తప్పు చేస్తాయి. పొట్ట కూటికోసం దేన్నైనా ఎదిరిస్తాయి. చివరికి సొంత యజమానిపైన అయినా తిరగబడతాయి. అలాంటి …

బొమ్మాళీ… నిన్నొదల… అంటున్న కొకాటో! (వీడియో) Read More »

Cockatiel Calls her Children Peekaboo

ఈ కాకటెయిల్ చూడండి అప్పుడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! (వీడియో)

రోజూ మనం సోషల్‌ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. అందులో ముఖ్యంగా యానిమల్స్ కి, బర్డ్స్ కి సంబంధించిన వీడియోలే ఎక్కువ వైరల్‌ అవుతుంటాయి. ఒక్కోసారి అవి చేసే పనులు చాలా ఫన్నీ గా అనిపిస్తే… ఒక్కోసారి మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటి వీడియోలలో ఇది కూడా ఒకటి. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.  సాదారణంగా మనం అప్పుడే పుట్టిన న్యూ బర్న్ బేబీలని ఏమని పిలుస్తాం..? చిన్నీ! చిట్టీ! బుజ్జీ! అంటూ …

ఈ కాకటెయిల్ చూడండి అప్పుడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! (వీడియో) Read More »

Scroll to Top
Phalana Abbayi Phalana Ammayi Trailer Hoy Alanti Andam Teludu Song Ninnu Choosi Choodanga Telugu Song Ghosty Tamil Movie Trailer FlashbackTamil Movie Trailer Chamkeela Angeelesi Telugu Song Meter Movie Teaser Ruhani Sharma Lastest Glomurous Styles Vennello Aadapilla Telugu Song Amigos Back To Back Dialogue Teasers