ఒక్క రూపాయి పంపిస్తే చాలు… రూ. 51 క్యాష్ బ్యాక్..! (వీడియో)
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్… గత కొద్ది రోజుల క్రితమే పేమెంట్ సర్వీసెస్ ప్రారంభించింది. ఈక్రమంలో ఎక్కువ మంది వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకుగాను క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది. వాట్సాప్ ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకునే వారికి… ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తోంది. అయితే, కేవలం ఒక రూపాయి పంపించినా కూడా ఈ క్యాష్ బ్యాక్ లభించడమే విశేషం. వాట్సాప్ యాప్ యూజ్ చేసి 1 రూపాయి ట్రాన్స్ఫర్ చేస్తే… వారి ఎకౌంట్ కి …
ఒక్క రూపాయి పంపిస్తే చాలు… రూ. 51 క్యాష్ బ్యాక్..! (వీడియో) Read More »