టపాసులు కాలుస్తుంటే… మ్యాన్‌హోల్ నుంచి మంటలు..! (వీడియో)
దీపావళి పండుగ వస్తుందంటే చాలు, నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ఇక పిల్లలయితే, ఈ సమయంలో చాలా బిజీగా ఉంటారు. ఎక్కడ చూసినా గ్రూపులుగా చేరి టపాసులు కాలుస్తూ ఖుషీగా ఉంటారు. అయితే, ఆనందం ఒక్కటే కాదు, చాలా జాగ్రత్తగా కూడా ఉంటూ ఉండాలి. లేదంటే, ప్రమాదాలు జరగవచ్చు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన చిన్నారులు దీపావళికి పది రోజుల ముందు నుంచే టపాసులను కాల్చడం మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో ఇంటి గేటు ముందు ఒక …
టపాసులు కాలుస్తుంటే… మ్యాన్‌హోల్ నుంచి మంటలు..! (వీడియో) Read More »