నా భార్య కొడుతోంది..ప్లీజ్ మీరే కాపాడాలి (వైరల్ వీడియో)

నా భార్య కొడుతోంది సార్ నా భార్య కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నాసార్, అంటూ… అజిత్‌ సింగ్‌ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన బాధ చెప్పుకున్నాడు. హృదయాన్ని కదిలించే సంఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడిలో జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అజిత్‌ సింగ్‌ తన భార్య తనను చిత్రహింసలు పెడుతుందని పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కొట్టే దెబ్బలని సాక్ష్యాలతో సహా పోలీసులకు సమర్పించాడు. ఆమెనుంచీ ఎలాగైనా కాపాడాలి సార్‌ అంటూ …

నా భార్య కొడుతోంది..ప్లీజ్ మీరే కాపాడాలి (వైరల్ వీడియో) Read More »