నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిపై దాడి (వీడియో)

కర్ణాటక రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళా న్యాయవాదిపై దాడికి దిగాడు ఓ వ్యక్తి.  మహిళ అనే కనికరం ఏమాత్రం లేకుండా ఆమెని తన భర్త కళ్ళెదుటే విచక్షణా రహితంగా కొట్టసాగాడు. ఓ కసాయిలా ఏ మాత్రం కనికరం లేకుండా పదే పదే ఆమెని కాలితో తన్నాడు.  కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌ కి చెందిన మహంతేశ్ చొల్చగుడ్డ అనే వ్యక్తి, అదే పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది అయిన సంగీత సిక్కేరి …

నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిపై దాడి (వీడియో) Read More »