డాల్ఫిన్స్
డాల్ఫిన్లు పూర్తిగా నిద్రలోకి వెళ్లవు. శ్వాస తీసుకోవడం కోసం వాటి మెదడులో ఒక భాగం ఎప్పుడూ మేలుకొని ఉండాలి.
బల్బర్ ఫిష్
ఈ చేపలు చలికాలంలో ఎటూ కదలకుండా నిలిచిపోతాయి. అంతమాత్రం చేత అవి నిజంగా నిద్రలో ఉన్నట్లు కాదు, ఇవి మెదడుకు విశ్రాంతి ఇవ్వకుండానే బతుకుతాయి.
గుడ్లగూబలు
ఇవి పగలు ఎటూ వెళ్ళకుండా గూళ్ళో దాక్కుంటాయ్. కానీ, నిద్రపోవు. చాలా వరకు నిద్ర పోకుండా మెలకువగానే ఉంటాయి.
కారియన్ బీటిల్స్
ఇవి పగలు ఎటూ వెళ్ళకుండా గూళ్ళో దాక్కుంటాయ్. కానీ, నిద్రపోవు. చాలా వరకు నిద్ర పోకుండా మెలకువగానే ఉంటాయి.
కొన్ని చీమలు
చీమలలో కొన్ని జాతులు నిద్రపోవు. అవి తమ కాలనీల కోసం కష్టపడుతూ రోజంతా, రాత్రంతా పని చేస్తూనే ఉంటాయి.
షార్కులు
కొన్ని జాతులు షార్కుల ఎప్పుడూ ఈదుతూనే ఉంటాయి. నిద్ర పోతే వాటి శ్వాస ఆగిపోతుంది కాబట్టి అవి పూర్తిగా ఎప్పుడూ నిద్రపోవు.
మెదకలు
ఇవి పగలు, రాత్రి రెండింటిలోనూ యాక్టివ్‌గానే ఉంటాయి. నిద్ర తీసుకోకుండానే అవి కాలం గడుపుతుంటాయి.
కొని రకాల పక్షులు
వలస వెళ్లే సమయంలో కొన్ని పక్షులు అస్సలు నిద్రపోవు. ఇవి ఎగురుతూ ఉండగానే మెదడులో సగ భాగం నిద్రపోతుంది.
తేనెటీగలు
తేనెటీగలు ఉత్సాహంగా పని చేస్తూ నిద్రకు చిన్న విరామాలు మాత్రమే తీసుకుంటాయి. అవి విశ్రాంతికి అసలు అవకాశమే ఇవ్వవు.
కుళాయి పాము
ఈ పాములు నేలకింద జీవిస్తూ, చాలా తక్కువ నిద్రతో జీవించగలవు. అవి ఎప్పుడూ మేలుకొన్నట్లే ఉంటాయి.