ప్రియాంక చోప్రా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించింది. ప్రజలు ఈ AI-ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

కత్రినా కైఫ్ 

మిడ్‌జర్నీ నుండి చాట్ GPT వరకు, ప్రపంచం AIతో ఉర్రూతలూగుతుంది. , ప్రపంచవ్యాప్తంగా కొందరు  కళాకారులు ఈ  AI టెక్నాలజీని ఉపయోగించి విచిత్రమైన ఫోటోలను రూపొందిస్తున్నారు. 

దీపికా పదుకొనే

ఇప్పుడు సాహిద్ అనే ఫోటోగ్రాఫర్ బాలీవుడ్ బ్యూటీస్ వృద్ధుల వేషధారణతో ఉంటే ఎలా ఉంటారో ఊహించి ఆ ఫోటోలను పంచుకున్నారు. 

అనుష్క శర్మ 

ఈ ఫోటోగ్రాఫ్‌లు ఆన్‌లైన్‌లో  చాలామంది దృష్టిని ఆకర్షించాయి. చాలా మంది వ్యక్తులు ఈ ఫోటలపై స్పందించారు. 

ఆలియా భట్ 

నిజానికి తమ నటనతో ఎంతో ఆకట్టుకున్న ఈ యంగ్ బ్యూటీలు భవిష్యత్తులో ఎలా ఉంటారో  ఈ ఫోటోలు తెలియచేస్తున్నాయి. 

శ్రద్ధా కపూర్ 

అంతేకాదు, తమ అభిమాన నటి సడెన్ గా ముసలిదైపోతే ఇలా ఉంటుందా అని ఫ్యాన్స్ షాక్ అయ్యేలా ఈ చిత్రాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా! 

కృతి సనన్

AI తల్చుకుంటే సాధ్యం కానిదంటూ  ఏదీ లేదని మరోసారి ప్రూవ్ అయింది. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు దానికి దాసోహం అంటుంది. 

ఐశ్వర్యా రాయ్

ఫైనల్ గా ఈ ఫోటోలు మనకి ఏమని మెసేజ్ ఇస్తున్నాయంటే... "శారీరక సౌందర్యం నశ్వరమైనది,  కానీ అంతర్గత సౌందర్యం శాశ్వతమైనది" అని.