ప్రాచీన శిల్పాలు

ఈజిప్ట్, మయన్ నాగరికతలకు చెందిన శిల్పాలు, ఆకృతులు, పిరమిడ్లు గ్రహాంతరవాసుల ఉనికి పై అనుమానాలకు దారితీస్తున్నాయి.

నాజ్కా లైన్స్ ఎవరు తీశారు?

పెరూ‌లోని నాజ్కా లైన్స్ భూమిపై నుండి చూడలేము. వాటిని చూడాలంటే ఆకశంలోనుండే చూడాలి. ఇవి ఎవరి కోసం? గ్రహాంతరవాసులకేనా అనే అనుమానాలు ఉన్నాయి. 

రోస్వెల్ ఘటన 

1947లో అమెరికాలో రోస్వెల్ వద్ద వింత విమానం కూలిందన్న వార్తలు వచ్చాయి. అది UFOనా? ప్రభుత్వం దాచిన ఆ నిజమెంటి?

UFO వీడియో ఫుటేజ్ 

అమెరికన్ నేవీ రిలీజ్ చేసిన కొన్ని వీడియో  ఫుటేజ్ లు నిజమైన UFO ఆధారాలుగా భావిస్తున్నారు. అవి భూమిపై వస్తువులేనా?

క్రాప్ సర్కిల్స్ 

బ్రిటన్‌లోని పంటచేలలో కనిపించిన క్రాప్ సర్కిల్స్  అనేక సంవత్సరాలుగా గ్రహాంతరవాసుల సంకేతాలుగా అనుమానించ బడుతున్నాయి.

సుడాన్ మానవ తలకాయలు

సుడాన్‌లో బయటపడిన భారీ తలకాయలు మనుషులకు సాధ్యపడని ఆకారంలో ఉన్నాయి. ఒకవేళ ఇవి గ్రహాంతర జీవులవా?

ఏరియా  51

అమెరికాలోని ఏరియా 51 వద్ద అనేక సీక్రెట్ ఎక్స్ పరిమెంట్స్ జరుగుతున్నాయని నమ్మకం. నిజంగానే అక్కడ గ్రహాంతర జీవుల పరిశోధన ఉందా?

పురాతన విమానాలు  

వేదాలలో వర్ణించబడిన పురాతన విమానాలు ఆధునిక టెక్నాలజీకి దగ్గరగా ఉంటే, ఆ విజ్ఞానాన్ని ఎవరు అందించారు?

స్పేస్ లో అంతరించిపోయిన విమానాలు

బెర్ముడా ట్రైయాంగిల్ లాంటి ప్రదేశాల్లో గల్లంతయ్యే విమానాలు గ్రహాంతర వాస్తవాలతో సంబంధముందా?