బ్లాక్ పాంథర్

నల్లటి రంగుతో ఓ మాయలా కనిపించే బ్లాక్ పాంథర్, అడవిలో అత్యంత అరుదుగా కనిపించే మోస్ట్ పవర్ ఫుల్ యానిమల్. 

మెలనిస్టిక్ జాగ్వార్

సాధారణ జాగ్వార్‌ కంటే డార్క్ కలర్ కలిగి ఉండే మెలనిస్టిక్ జాగ్వార్, దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది బలహీనులపై దాడి చేస్తుంది.

బ్లాక్ వుల్ఫ్ 

బలమైన శరీరం, మబ్బులాంటి నల్లటి బొచ్చుని కప్పుకొని ఉన్న ఈ వుల్ఫ్‌ అలసట లేకుండా వేటాడుతుంది.  

బ్లాక్ స్వాన్ 

నల్లటి రెక్కలు, ఎర్రటి ముక్కుతో నీటిలో తేలియాడుతూ ఉండే ఈబ్లాక్ స్వాన్, అందానికి ప్రతీక. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.

బ్లాక్ కోబ్రా 

చీకటి రంగుతో భయానకంగా కనిపించే బ్లాక్ కోబ్రా, కాటు  కొడితే ప్రాణాలు మటాష్. భారతదేశంలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది.

బ్లాక్ బేర్ 

అరుదైన అరణ్యాలలో కనిపించే బ్లాక్ బేర్, ద్రుఢమైన శరీరంతో పాటు మెల్లిగా నడిచే శక్తిమంతమైన జీవి. ఇంకా శక్తివంతమైన పంజాలు కూడా కలవాడు.

బ్లాక్ జిరాఫీ 

అసాధారణంగా నలుపు రంగుతో కనిపించే బ్లాక్ జిరాఫీ, అఫ్రికన్ సఫారీల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. దీనిని చూసినవారంతా ఎంతో ఆశ్చర్యపోతారు.

బ్లాక్ ఫ్లామింగో

ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తుంది ఈ నల్లటి ఫ్లామింగో. ఇది సాధారణంగా గులాబీ రంగులో ఉండే పక్షిలా కాకుండా నల్లటి రంగులో కనిపించడంలో మాయ ఉంటుంది.

బ్లాక్ సర్వాల్ క్యాట్

అతినల్లటి చర్మంతో, పులిలా నడిచే ఈ సర్వాల్ క్యాట్, మెలనిజం కారణంగా నల్లగా మారుతుంది. ఇది చాలా అరుదుగా కూడా కనిపిస్తుంది.