రాజస్థాన్
అక్టోబర్‌లోని శీతల వాతావరణంలో రాయల్ రాజస్థాన్‌ను అన్వేషించండి. ముఖ్యంగా జైపూర్‌లో అంబర్ కోట, సిటీ ప్యాలెస్ చూడదగ్గ ప్రదేశాలు.
కాశీ - వారాణసీ
గంగా హారతి, సాంప్రదాయ ఆరాధనలను అనుభవించవచ్చు. సాంస్కృతిక వైభవాన్ని చూడడానికి ఉత్తమ సమయం.
గోవా
అక్టోబర్‌లో వర్షం తగ్గిపోవటంతో అందమైన సముద్రం బీచ్‌లు, ఫెస్టివల్స్ మరియు నైట్‌లైఫ్ కోసం పర్ఫెక్ట్ టైం.
మనాలి - జోగిని ఫాల్స్
హిమాలయన్ పర్వతాల మధ్య అడ్వెంచర్ & ట్రెక్కింగ్ కోసం అత్యుత్తమ గమ్యస్థానం ఇది. ఈ మాసంలో ఇక్కడ చల్లగా ఉంటుంది.
కేరళ – మన్నార్ & ఆలెపి
ఇక్కడి హిల్ స్టేషన్స్ & బ్యాక్‌వాటర్స్ అందంగా ఉంటాయి. చెర్రీ, టీ ప్లాంటేషన్స్ చూడండి.
అగ్రా
తాజాగా వర్షం ముగిసిన తర్వాత, అక్టోబర్ మాసంలో తెల్లగా మెరిసిపోతూ తాజీ మహల్ మరింత అందంగా కనిపిస్తుంది.
సిమ్లా
ఇక్కడ చుట్టూ ఉన్న పర్వతాలు, మద్యలో అందమైన ప్రకృతి, కొంత చల్లటి వాతావరణం, పల్లెలా ఊళ్లు చూడటానికి మంచి సమయం.
భువనేశ్వర్ & ఒరిస్సా
ఆసియాలోనే అతిపెద్ద సరస్సు, ఇక్కడ పక్షుల ప్రాధాన్యత, బోటింగ్ & డాల్ఫిన్ వ్యూ కోసం అక్టోబర్ నెలలో రావటం అనేది సరైన సమయం.