పిజా టవర్ - ఇటలీ
ఇటలీలోని లీన్ టవర్ నిర్మాణం మొదలైనప్పటి నుండి నేలలోకి క్రుంగిపోయింది. ఇక్కడ భూమి స్థిరంగా లేకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగింది.
సిటివ్యూ ప్లాజా - సింగపూర్
ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో భూమి తడి గురించి పట్టించుకోలేదు. చివరికి బిల్డింగ్ కొలాప్స్ అయింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
బోస్టన్ బిగ్ డిగ్ టన్నెల్ - మెసాచుసెట్స్
అత్యధిక ఖర్చుతో నిర్మించిన ఈ టన్నెల్ పైభాగం పడిపోయింది. నిర్మాణ లోపాలే దీనికి కారణం. తర్వాత దీనిని మరింత ఖర్చుతో సరిచేశారు.
లోట్టే టవర్ - సియోల్
ఈ టవర్ నిర్మాణంలో సేఫ్టీ స్టాండర్డ్స్ ని వయోలేట్ చేశారు. శబ్దం, కంపనాల కారణంగా ప్రజలు భయంతో ఖాళీ చేశారు.
వాల్ట్ డిస్నీ హాల్ - లాస్ ఏంజిల్స్
ఈ బిల్డింగ్ యొక్క మెటల్ సర్ఫెసెస్ లైట్ ని రిఫ్లెక్ట్ చేయటం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు హీట్ పెరిగింది. తర్వాత దీని ఉపరితలాలను మార్చారు.
నికరాగువా రన్వే - కార్న్ ఐలాండ్
ఈ ఏరోడ్రాం నిర్మించినప్పుడు వర్షపు నీరు ఎక్కడికి పోతుందో పట్టించుకోలేదు. చివరకు వర్షం పడ్డప్పుడల్లా రన్వే నీటమునిగేది.
వాకీ టాకీ బిల్డింగ్ - లండన్
ఈ భవనం యొక్క కంచు గాజు గోడల వల్ల పక్కనే ఉన్న కార్లను కాల్చేసేంత వేడి సృష్టించేది. వెంటనే దీనికున్న గాజు డిజైన్ మార్చాల్సి వచ్చింది.
మిలియన్ డాలర్ స్టేడియం - బ్రెజిల్
ఫుట్బాల్ స్టేడియం నిర్మాణానికి భూమి సరిపోదని తెలిసినప్పటికీ నిర్మించారు. కొన్ని భాగాలు పూర్తయ్యేలోపే అవి కాస్తా పగిలిపోయాయి.
సన్చీ బ్రిడ్జ్ - చైనా
నదిలో నిర్మించిన ఈ వంతెన ప్రారంభం తర్వాత కొద్ది రోజుల్లోనే కూలిపోయింది. తక్కువ నాణ్యత గల మెటీరియల్స్ వాడటమే దీనికి కారణం.
లీనింగ్ టవర్ - డలాస్
ఈ బిల్డింగ్ కొలాప్స్ చేయటానికి బాంబ్ వేశారు కానీ అది కూలలేదు. మధ్యలో నిలిచి, "లీనింగ్ టవర్ ఆఫ్ డలాస్"గా పాపులర్ అయింది.