ChatGPT వాడటం మొదలైన తర్వాత, కోడ్ రాసేటప్పుడు  లోన్లీగా ఫీల్ ఆవలేదు. పక్కనే అనుభవం ఉన్న ఒక అసిస్టెంట్  ఉన్నట్టు అనిపించింది.

చిన్న బగ్ కోసం గంటల తరబడి గూగుల్‌లో సెర్చ్ చేయడం తగ్గింది; సరైన రూట్ కనబడింది ఆన్సర్ వెంటనే దొరికింది 

కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం భయం భయంగా కాకుండా, ఒక ఇంటరెస్టింగ్ జర్నీలా మారిపోయిందిప్పుడు. 

కోడ్ ఎందుకు  వర్క్ చేస్తుందో డీటైల్డ్ గా చెప్పడం వల్ల, కాపీ చేయకుండా, దాని రియల్ మీనింగ్ తెలుసుకోవటం అలవాటయ్యింది.

రఫ్ ఐడియాలను స్పష్టమైన లాజిక్‌గా మార్చడం జరిగింది. దీనివల్ల ChatGPT నా ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది. 

డాక్యుమెంటేషన్ చదవడం బోర్‌గా అనిపించినప్పుడు, ChatGPT ఇచ్చే సింపుల్ ఉదాహరణలతో విషయం త్వరగా అర్థమయ్యేది.

తప్పు కోడ్ చూసి నిరాశ పడటం తగ్గింది; అసలు తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకుని నేర్చుకునే అవకాశం పెరిగింది.

చిన్న ప్రాజెక్ట్‌లపై ఇంటరెస్ట్ మరింత పెరిగింది, ఎందుకంటే డౌట్ వచ్చిన ప్రతిసారి అడగడానికి ఎవరో ఉన్నారనే కాన్ఫిడెన్స్ వచ్చింది.

కోడ్ రాయడం ఇక కేవలం ఒక టాస్క్ మాత్రమే కాదు; ఆలోచన, ప్రయోగం, మెరుగుదల కలిసిన క్రియేటివ్ ప్రాసెస్ అయ్యింది.

ChatGPT నా స్థానంలో కోడ్ రాయలేదు; కానీ ఫ్యూచర్ లో బెటర్ డెవలపర్ అవ్వడానికి వీలుగా నన్ను పూర్తిగా మార్చివేసింది