నార్వేలో వేసవిలో "మిడ్‌నైట్ సన్" కనిపిస్తుంది. మే నుండి జులై వరకూ సూర్యుడు అస్తమించడు. ఇది ప్రకృతి ప్రేమికులకు మంచి అనుభూతిని ఇస్తుంది.
స్వీడన్
ఇక్కడ వేసవిలో సూర్యుడు కొన్ని వారాలపాటు అస్తమించడు. ఉత్తర స్వీడన్ లో 24 గంటలూ పగలే ఉంటుంది. ఇది టూరిస్ట్‌లకు విశేష ఆకర్షణ.
ఫిన్లాండ్
ఫిన్లాండ్‌లో వేసవికాలంలో 73 రోజులపాటు సూర్యుడు అస్తమించడు. దీనిని "సన్‌ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్" అని కూడా అంటారు. ఈ సమయంలో ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి.
ఆర్కిటిక్
ఆర్కిటిక్ వలయం లో సమ్మర్ సీజన్ లో సూర్యుడు నెలల తరబడి అస్తమించడు. దీనిని మిడ్‌నైట్ సన్ ఫినామినాన్ అంటారు. ఇది శాస్త్రీయంగా ఆసక్తికరమైనది.
ఐస్‌ల్యాండ్
ఐస్‌ల్యాండ్‌లో సూర్యుడు జూన్ నెల మొత్తం అస్తమించకుండా 24 గంటలు వెలుతురు ఉంటుంది. దీన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు.
కెనడా
కెనడాలోని యూకాన్ ప్రాంతంలో వేసవికాలంలో సూర్యుడు అస్తమించడు. అక్కడ ఆకాశం ఎప్పటికీ మసకవదిలి వెలుతురుతో ఉంటుంది.
అలాస్కా
అలాస్కాలో మే చివరి నుండి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించడు. టూరిస్టుల కోసం స్పెషల్ నైట్ టూర్‌లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
రష్యా
రష్యాలోని ముర్మాన్స్‌క్ అనే నగరంలో మే నుండి జూలై వరకు సూర్యుడు అస్తమించడు. ప్రపంచంలో మిడ్‌నైట్ సన్ కనిపించే గొప్ప ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి.