అమెరికా

అమెరికా జెండాలో ఈగిల్ ఉండదు కానీ జాతీయ చిహ్నంలో బలమైన బాల్‌డ్ ఈగిల్ ఉంది. ఇది శక్తి, స్వాతంత్రాలని సూచిస్తుంది.

మెక్సికో

మెక్సికో జెండాలో ఈగిల్ ఒక సర్పాన్ని పట్టుకుని క్యాక్టస్ పై కూర్చున్నట్లు ఉంటుంది. ఇది పురాతన అజ్‌టెక్ పురాణానికి సంకేతం.

అల్బేనియా

అల్బేనియా జెండాలో బ్లాక్ కలర్ డబుల్ హెడ్డెడ్ ఈగిల్ ఉంటుంది. ఇది  రాజ్యాన్ని సూచిస్తూ గర్వంగా నిలుస్తుంది.

సర్బియా 

సర్బియా జెండాలో కూడా డబుల్ హెడ్డెడ్ ఈగిల్ ఉంది. ఇది బిజాంటైన్ సామ్రాజ్యానికి సింబాలిక్ గా మిగిలింది.

మోల్డోవా

మోల్డోవా జెండాలో ఈగిల్ చెరుకుతో పాటు క్రాస్ పట్టుకున్నది. ఇది బలాన్ని, విశ్వాసాన్ని సూచిస్తుంది.

కజకిస్తాన్

కజకిస్తాన్ జెండాలో ఒక పెద్ద సోరింగ్ గోల్డెన్ ఈగిల్ ఉంటుంది. ఇది స్వేచ్ఛ, గగనాన్ని సూచించే చిహ్నంగా ఉంటుంది.

ఈజిప్ట్

ఈజిప్ట్ జెండాలో “ఈగిల్ ఆఫ్ సలాడిన్” ఉంది. ఇది అరబ్ కంట్రీ యొక్క గర్వం, శక్తిని సూచించే పురాతన చిహ్నం 

ఇరాక్

ఇరాక్ జెండాలో కూడా ఈగిల్ ఆఫ్ సలాడిన్ ఉంది. ఇది అరబ్ యూనిటీ సైన్ గా ఉపయోగించబడుతుంది.  జెండాలో “అల్లాహు అక్బర్” అనే పదాలు కూడా ఉంటాయి.

రొమేనియా 

రొమేనియా పాత జెండాల్లో ఈగిల్ ఉండేది. అది న్యాయాన్ని సూచించే ఒక కవచం, మరియు ఒక విల్లు పట్టుకొని నిలబడేది. ఇది దేశ శక్తి, రక్షణ, అధికారానికి చిహ్నం.

నైజిరియా 

నైజిరియా జాతీయ జెండాలో కాకపోయినా, ఆర్మీ జెండాలో ఈగిల్ ఉంటుంది. ఇది దేశ రక్షణ శక్తిని సూచిస్తుంది.