Red Section Separator

టిక్‌టాక్‌ ద్వారా పాపులర్ అయిపోయింది దీపిక పిల్లి

Red Section Separator

సోషల్ మీడియాలో  విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్  ని సంపాయించుకుంది 

Red Section Separator

ఆ క్రేజ్ తోనే బుల్లితెరపై అడుగుపెట్టింది 

Red Section Separator

యాంకర్ గా మంచి మార్కులే కొట్టేసింది 

Red Section Separator

తన అందం, చలాకీ తనంతో ఆడియన్స్ కి మరింత దగ్గరయింది 

Red Section Separator

దీంతో వాంటెడ్ పండుగాడ్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది 

Red Section Separator

స్టార్ హీరోయిన్లకి తానేమీ తక్కువ కాదని నిరూపించింది 

Red Section Separator

ప్రస్తుతం చేతిలో ఏ ప్రాజెక్టూ లేకపోయినా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది 

Red Section Separator

తాజాగా హాట్ సమ్మర్ లో బీచ్ లో హీట్ రేపుతుంది 

Red Section Separator

చేతిలో మ్యాంగో జ్యూస్ పట్టుకొని పింక్ కలర్ టాప్‌లో వయ్యారాలు ఒలకపోస్తోంది 

Red Section Separator

ఆ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా షేర్ చేసింది 

Red Section Separator

అవి చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కి పోతున్నారు