అందాలను దాచలేక అవస్థలు పడుతున్న భూమి పెడ్నేకర్

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు

అందాల ఆరబోతకి  ఏమాత్రం వెనుకాడదీ అమ్మడు 

పాత్రలే కాదు ఆమె  మాటలు కూడా బోల్డ్ గానే ఉంటాయి

ఈమె గ్లామర్ డోస్ రోజు రోజుకూ పెంచేస్తుంది

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది

తాజాగా తన న్యూ ఇయర్ వెకేషన్‌ను మెక్సికోలో ఎంజాయ్ చేసింది 

అక్కడ  సముద్ర తీరంలో దిగిన సెల్ఫీ పిక్స్‌ షేర్ చేసింది

బికినిలో టాప్ యాంగిల్ లో సెల్ఫీ పోస్ట్ చేసింది

దీంతో ఇప్పుడు నెటిజన్లకు హీట్ పెంచేసింది

ఇంకేముంది ఆ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి

మైండ్ బ్లాక్ చేసే ఆ ఫొటోలకి నెటిజన్లు షాక్ అయ్యారు.