Sarvam AI ఇండియన్ లాంగ్వేజస్ పై ఫోకస్ చేస్తూ, భారత్ ప్రత్యేకంగా రూపొందిన జనరేటివ్ AI ప్లాట్‌ఫామ్.  ఇది భారత్ యొక్క ఫ్యూచర్ ని డిజిటలైజ్డ్ చేసే లక్ష్యంతో పనిచేస్తోంది

ఈ AI అసిస్టెంట్ తెలుగుతో సహా అనేక భారతీయ భాషల్లో సహజంగా మాట్లాడి యూజర్స్ కి హెల్ప్ అవుతుంది ఇంకా ఇది మన డైలీ లైఫ్ ప్రాబ్లెమ్స్ ని కూడా సాల్వ్ చేసేలా  డిజైన్ చేయబడింది.

ఇండియన్ డేటాతో ట్రైనింగ్ అయిన Sarvam AI లోకల్ నీడ్స్ ని అర్థం చేసుకుని బెటర్ రిజల్ట్ ఇస్తుంది. గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్లలో వినియోగానికి రెడీగా ఉంది 

చాట్‌బోట్లు వాయిస్ అసిస్టెంట్లు గవర్నమెంట్ సర్వీసెస్  ఆటోమేషన్ వంటి రంగాల్లో Sarvam AI ఉపయోగపడుతోంది ప్రజలకు ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకంగా రూపొందించబడింది  

వెస్ట్రన్ మోడళ్లతో కంపేర్ చేసి చూస్తే Sarvam AI ఇండియన్ కల్చర్, ఎమోషన్స్ ని బాగా అర్ధం చేసుకుంటుంది. నేచురల్ రెస్పాన్స్ ఇస్తుంది 

స్టూడెంట్స్, ఫార్మర్స్, స్మాల్ ట్రేడర్స్ వంటి వారికి సింపుల్ కాస్ట్ తో AI సొల్యూషన్స్ అందిస్తుంది వారి రోజువారీ పనులు సులభం అయ్యేలా  చేస్తుంది 

డేటా ప్రైవసీ, సెక్యూరిటీ, ఇండియన్ లా వంటి విషయాలకి అనుగుణంగా Sarvam AI డిజైన్ చేయబడింది. యూజర్ కి ట్రస్ట్ ని బిల్డ్ చేయటమే లక్షంగా పెట్టుకొంది. 

గవర్నమెంట్ సెక్టార్ లో డిజిటల్ సర్వీసెస్ ని ఇండియన్ లాంగ్వేజస్ లో అందించేందుకు Sarvam AI కీ రోల్ ప్లే చేస్తుంది. స్మార్ట్ గవర్నెన్స్ లక్ష్యాలకు అనుగుణంగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తూ ముందుకు సాగుతోంది

భారత్ లోనే డెవలప్ అయిన ఈ AI మోడల్ లోకల్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని భవిష్యత్ టెక్నాలజీ దిశగా దేశాన్ని నడిపించేలా మోటివేట్ చేస్తుంది.

Sarvam AI సక్సెస్ తో ఇండియన్ లాంగ్వేజ్ AI ఫ్యూచర్ పై ట్రస్ట్ మరింత పెరుగుతోంది కొత్త స్టార్టప్‌లకు రీసర్చ్ కి ఇన్నోవేషన్ కి ఇన్స్పిరేషన్ గా మారి ప్రపంచస్థాయిలో భారత్‌ను నిలబెట్టేలా చేస్తోంది