జెమిని 3 డీప్ థింక్ “హ్యూమనిటీస్ హార్డెస్ట్ ఎగ్జామ్” లో టాప్ స్కోర్ సాధించింది. దీంతో AI క్యాపబులిటీస్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, పెరిగింది.
డీప్ థింక్ మోడ్ వల్ల మోడల్ ఎక్కువగా ఆలోచించి అన్సర్స్ ఇస్తుంది. దీనివల్ల డిఫికల్ట్ క్వశ్చన్స్ లో యాక్యురసీ, లాజిక్ ఇంప్రూవ్ అవుతుందని అంటున్నారు.
ఈ సక్సెస్ AI లాజిక్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ప్రాబ్లెమ్ సాల్వింగ్ న్యూ లెవెల్ కి చేరిందని అర్ధమవుతుంది.
ఈ ఎగ్జామ్ లో మాథమేటిక్స్, లాజిక్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఎనాలిసిస్ వంటి సెక్షన్స్ ఉన్నాయి. వీటిని మోడల్ స్ట్రాంగ్ గా పెర్ఫాం చేసింది.
అయితే “హార్డెస్ట్ ఎగ్జామ్” అనే పదానికి స్పష్టత ముఖ్యం. రిజల్ట్ బెంచ్‌మార్క్‌పై ఆధారపడతాయి. లాజికల్ టెస్టులలో AI బెంచ్‌మార్క్ స్కోర్‌లు పెరుగుతూనే ఉన్నాయి.
AI స్కోర్లు నిజ జీవిత పనితీరుకు సమానం కావు, డేటా పరిమితులు, హెల్యూసినేషన్స్, ఫాల్స్ లాజిక్ ఇంకా సవాళ్లే
అయినా, డెవలపర్లు కోడింగ్, రీసెర్చ్, డాక్యుమెంట్ విశ్లేషణలో డీప్ థింక్ ని ప్రొడక్టివిటీ బూస్ట్‌గా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.
విద్యార్థులు దీన్ని ట్యూటర్‌లా వాడినా, సమాధానాలను వేరే సోర్స్‌లతో క్రాస్-చెక్ చేయాలి; బ్లింక్ గా నమ్మడం ప్రమాదం
కంపెనీలు AI సెక్యూరిటీ, ఎథిక్స్, బయాస్ టెస్టింగ్‌ను మరింత కఠినం చేయాల్సి ఉంటుంది; ఎందుకంటే, సోషల్ ఎఫెక్ట్స్ పెద్దది కాబట్టి.
మొత్తానికి, జెమిని 3 డీప్ థింక్ సక్సెస్ AI రేస్‌ను వేగవంతం చేసింది; ఇకపై “థింకింగ్ మోడల్స్” యుగం మొదలైనట్టే.