ఈ ఏడాది మీరు తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తికావాలని కోరుకుంటూ… అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గాయత్రీ అనుగ్రహం మీపై ఉండాలి అని కోరుతూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చదువులతల్లి కటాక్షం అనుగ్రహం మీ పై ఉండాలని ఆకాంక్షిస్తూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ఈ ఏడాది మీరు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్ధిస్తూ… హ్యాపీ న్యూ ఇయర్ 2025.
ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో వెలుగునింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ… న్యూ ఇయర్ శుభాకాంక్షలు.
హనుమాన్ కరుణాకటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025.
కలిబాధల నుంచి మీకు విముక్తి లభించాలని వేడుకొంటూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆపదలు తొలగి జయం మీ సొంతం కావాలని ఆశిస్తూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నవగ్రహ బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025..