మీ పేరు భూమిపై దాగి ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? NASA Landsat టూల్‌తో ఇప్పుడిది సాధ్యమే! మీరు స్వయంగా కూడా చెక్ చేసుకోవచ్చు
NASA Landsat అనేది భూమిని శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసే ప్రాజెక్ట్. ఇది ప్రపంచాన్ని డీటైల్‌గా చూపిస్తుంది మీకు కొత్త అనుభూతిని అందిస్తుంది
ఈ టూల్ ఉపయోగించి మీరు మ్యాప్‌లో మీ పేరు లాంటి ఆకారాలు ఉన్న ప్రదేశాలను కనుగొనవచ్చు అయితే ఇది చాలా క్యూరియాసిటీని రైజ్ చేస్తుంది
ముందుగా NASA Landsat వెబ్‌సైట్ ఓపెన్ చేసి Earth Explorer టూల్‌లోకి వెళ్లాలి అక్కడ మ్యాప్ ద్వారా సెర్చ్ చేయటం స్టార్ట్ చేయాలి
మీరు సెర్చ్ బార్‌లో ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా టైప్ చేసి జూమ్ చేయాలి తరువాత శాటిలైట్ ఇమేజస్ ని జాగ్రత్తగా సెర్చ్ చేయాలి
కొన్ని ప్రదేశాల్లో నదులు పర్వతాలు రోడ్లు కూడా మీ పేరులోని అక్షరాల్లా కనిపించవచ్చు నిజానికివి చాలా రేర్ గా, నేచురల్ గా ఏర్పడిన షేప్స్.
మీ పేరులోని ప్రతి అక్షరం వేరే ప్రదేశాల్లో కనిపించవచ్చు కాబట్టి ఒక్కచోటే కాకుండా పలు ప్రాంతాల్లో సెర్చ్ చేయడం బెటర్.
Zoom in Zoom out చేస్తూ మ్యాప్‌ను పరిశీలిస్తే కొత్త కొత్త ఆకారాలు కనిపిస్తాయి పెషేన్సీ ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది.
మీరు ఎక్స్ ప్లోర్ చేసిన షేప్స్ ని స్క్రీన్‌షాట్ తీసుకుని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా వెంటనే ట్రై చేస్తారు
ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చాలా మంది తమ పేర్లు కనిపించిన ప్రదేశాలను షేర్ చేస్తూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు
ఇది కేవలం ఫన్ కోసం మాత్రమే కాదు ఎర్త్ షేప్స్ ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మీరు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది
NASA Landsat టూల్ ఫ్రీగా అందుబాటులో ఉంది ఎవరైనా ఈజీగా ఉపయోగించవచ్చు కాబట్టి మీరు కూడా ఈ అనుభవాన్ని అస్సలు మిస్ అవ్వకండి
మీ పేరు కనిపించకపోయినా వర్రీ అవ్వకండి కొత్త ప్రదేశాలు సెర్చ్ చేస్తే తప్పకుండా ఏదో ఒక అక్షరం కనబడే అవకాశం ఉంటుంది
మీరు ఈ టూల్ ద్వారా భూమిని కొత్త యాంగిల్ లో చూస్తారు ప్రతి ప్రదేశం ఒక కథ చెప్పినట్టు అనిపిస్తుంది అద్భుతమైన అనుభవం మీకోసం సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది
ఇప్పుడే ట్రై చేసి మీ పేరు భూమిపై దాగి ఉందా అనేది తెలుసుకోండి మీ రిజల్ట్ ఏంటో కామెంట్ చేయండి ఈ విషయం అందరికీ షేర్ చేయండి