చైనా
చైనా విద్యలో చాలా ముందుంది. పిల్లల్ని చిన్నప్పటినుంచే కష్టపడేలా చెయ్యడం వల్ల వీరిలో IQ లెవెల్స్ ఎక్కువ.
తైవాన్
తైవాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా టఫ్ గా ఉంటుంది. స్టూడెంట్స్ ఎక్కువగా ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేస్తారు. అందుకే వీళ్ళు ఎక్కువ IQ కలిగి ఉంటారు.
హాంకాంగ్
హాంకాంగ్‌లో హై లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. చిన్నప్పటి నుంచీ వీళ్ళు నాలెడ్జ్ ని ఎంకరేజ్ చేస్తారు. అదే వీళ్ళ IQ పెరగటానికి కారణం.
మకావ్
మకావ్ చిన్న దేశం అయినా, విద్యకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. పిల్లలు మంచి ఎన్విరాన్మెంట్ లో చదువుతారు.
దక్షిణ కొరియా
ఇక్కడ విద్యార్థులు గంటల తరబడి చదువుతారు. కఠినమైన పరీక్షలు, పోటీ వాతావరణం ఉంటుంది. అందుకే వారికి IQ ఎక్కువ.
జపాన్
జపాన్‌లో చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, విజ్ఞానం చాలా ముఖ్యం. అదే వారి మేధస్సుకు బలంగా మారింది.
సింగపూర్
సింగపూర్ విద్యా విధానం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటారు.