జపాన్
ప్రపంచంలో అత్యధిక జీవనకాలం కలిగిన దేశం. ఆరోగ్యకరమైన ఆహారం, చేపలు ఎక్కువగా, మాంసాహారం తక్కువగా తినడం వల్ల వీరి లైఫ్ స్పాన్ పెరుగుతుంది.
స్విట్జర్లాండ్
వరల్డ్-క్లాస్ హెల్త్ సర్వీసెస్, క్లీన్ ఎన్విరాన్మెంట్, ఎట్రాక్టివ్ లైఫ్ స్టైల్ వల్ల ప్రజలు లాంగర్ లైఫ్ గడుపుతున్నారు.
సింగపూర్
మోడ్రెన్ మెడికల్ ఫెసిలిటీస్, యాక్యురేట్ హెల్త్ ప్రాక్టీసెస్, మైండ్ ఫుల్ లైఫ్ స్టైల్ వంటి రీజన్స్ తో ఇక్కడ ప్రజలు ఎక్కవ కాలం బ్రతికేస్తున్నారు.
స్పెయిన్
మెడిటెరేనియన్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, ఫ్యామిలీ ఎటాచ్మెంట్ వల్ల స్పెయిన్ ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారు.
ఇటలీ
ఆహారంలో ఎక్కువగా పచ్చి కూరగాయలు, అలివ్ ఆయిల్ వాడటం, స్లో లైఫ్ స్టైల్ వల్ల దీర్ఘాయుష్కుల సంఖ్య ఎక్కువ.
ఆస్ట్రేలియా
హెల్దీ ఎన్విరాన్మెంట్, సూపీరియర్ హెల్త్‌కేర్, గేమ్స్, వాకింగ్ వంటి అలవాట్ల వల్ల ప్రజలు ఎక్కువకాలం జీవిస్తారు.
ఐస్లాండ్
శుద్ధమైన నీరు, శుభ్రమైన గాలి, ముఖ్యంగా ఇక్కడ జనాభా తక్కువగా ఉన్న కారణంగా ఈ దేశ జీవన ప్రమాణాలు అద్భుతంగా ఉంటాయి.
నార్వే
ఉత్తమ ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం, ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని గడపడం వల్ల ప్రజలు ఎక్కువకాలం జీవిస్తారు.
ఫ్రాన్స్
వైన్, బ్రెడ్, ఫ్రెష్ ఫుడ్, వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఫ్రాన్స్‌లో సాధారణంగా సుదీర్ఘ జీవితం ఉంటుంది.
దక్షిణ కొరియా
అధునాతన వైద్యసేవలు, ఆరోగ్యకరమైన సంప్రదాయ భోజనం, ప్రజల నైతిక శ్రమ వల్ల ఇక్కడ జీవనకాలం ఎక్కువగా ఉంటుంది.