ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు ఇనయ సుల్తానా

బిగ్‌బాస్‌లో హౌజ్‌లో టాప్‌ కంటెస్టెంట్‌లో ఒకరిగా దూసుకుపోతోంది. 

అంతేకాదు, ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది

గతంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో కలిసి డాన్స్‌ చేసి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది

గతంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో కలిసి డాన్స్‌ చేసి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది

ఆర్జీవీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది 

ఆర్జీవీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది 

బిగ్ బాస్ షోతో ఇనయా సుల్తానా ఫేట్  మారిపోయింది

ఇప్పుడు ‘క్రాంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది

సినిమాలపై ఉన్న మక్కువతో  ఇంట్లోనుండీ పారిపోయి వచ్చేసింది

ఇప్పుడిప్పుడే సినిమా ఆఫర్లు అందుకుంటుంది