అమెరికా-ఇరాన్ యుద్ధం ఆయిల్ సప్లైపై భయం పెంచి, అంతర్జాతీయ ధరలను ఎగదోసింది; దీంతో అమెరికాలో ఇంధన ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిడి ప్రజలపై నేరుగా పడింది. 3

హోర్ముజ్ జలసంధి భద్రతపై సందేహాలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు వణికుతున్నాయి; ఈ రూట్ దెబ్బతింటే అమెరికా సహా అనేక దేశాలకు వెంటనే సప్లై షాక్ భారీగా తగులుతుంది.

వార్ కంటిన్యూ అయితే పెట్రోలు రేట్లు పెరిగి అమెరికన్ ఫ్యామిలీస్ మంత్లీ బడ్జెట్ దెబ్బతింటుంది; ఇదే పొలిటికల్ గా వైట్ హౌస్‌పై ఎక్ష్త్రా ప్రెజర్ ని పెంచుతుంది. 

రష్యాలో ఆయిల్ ఎక్స్ పోర్ట్స్ కి ఎక్కువ చార్గ్ చేస్తూ ఉండటం వల్ల మాస్కో ఖజానాకి అడిషనల్ ఇన్కమ్ వచ్చి చేరుతోంది; ఈ యుద్ధ ఉద్రిక్తత రష్యాకు ఆర్థిక వరంగా ఇప్పుడు నిజంగా మారింది.  

ఆయిల్ టాక్స్ ద్వారా రష్యాకు మార్చిలో ఇన్కమ్ దాదాపు రెట్టింపు కావచ్చు; యుద్ధ ఉద్రిక్తతలే ప్రధాన కారణమయ్యాయని విశ్లేషకులు ఇప్పుడు చెబుతున్నారు 

యుద్ధం కారణంగా అమెరికా రష్యా ఆయిల్ కొనుగోళ్లపై తాత్కాలిక సడలింపు ఇచ్చింది.  దీని  ప్రభావం ఫ్యూయల్ కాస్ట్ పై విపరీతంగా పడింది.

రష్యాకు యుద్ధ ఖర్చులను భరించే సామర్ధ్యం ఉంది. అందుకే ఆయిల్ రేట్లు పెరిగినప్పటికీ ఈ కంట్రీ లాభాల బాటలోనే ఉంది.

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ పెట్టుబడులు జాగ్రత్తపడతాయి; అమెరికా మార్కెట్లు వణుకుతుండగా, రష్యా మాత్రం ఖరీదైన చమురుతో అదనపు లాభాలు పొందుతోంది. 

ఈ సంక్షోభ కాలంలో ఒకవైపు అమెరికా సైనిక, ఆర్థిక, రాజకీయ ఖర్చులు పెరుగుతుంటే; మరోవైపు రష్యా అధిక చమురు ధరలతో నిశ్శబ్దంగా భారీ డబ్బు సంపాదిస్తోంది. 

అందుకే ఈ క్రైసిస్ లో అమెరికాకు చిల్లు, రష్యాకు కాసుల పంట అనే నేరేటివ్ బలపడుతోంది; యుద్ధం ఎంత పెరిగితే ప్రభావం అంత పెద్దది అని ప్రపంచం చూస్తోంది.