బిగ్‌బాస్ తో బాగా ఫేమస్ అయిన బ్యూటీల్లో దివి కూడా ఒకరు
గ్లామరస్ గా కనిపించటంలో తన రూటే సెపరేట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది
మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది
పలు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తుంది.
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్ ఫోలియింగ్ ని పెం చుకుంటుంది.
కెరీర్ లో జోరుగా ముందుకు సాగుతోంది.
నిజానికి అటు అందం, ఇటు నటన రెండూ ఉన్న భామ దివి
అదృష్టం కలిసి రాక ఇప్పటికీ కొన్ని సైడ్ క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటోంది.
ఎప్పటికైనా తన టాలెంట్ చూపించాలని దివి వెయిట్ చేస్తోంది