కొంతమందికి కూర్చొని కాలు ఊపడం అలవాటు. అలాంటివాళ్ళు ఎక్కువగా ఆలోచనలు చేసే వ్యక్తులు. వాళ్ళ మైండ్ ఎప్పుడూ షార్ప్ గా ఉండి కొత్త ఐడియాలు క్రియేట్ చేస్తూ ఉంటుంది.
వీళ్లలో టెన్షన్ లేదా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీని బయటకు రిలీజ్ చేయడానికి తెలియకుండా కాలు ఊపడం అలవాటు అవుతుంది.
వీళ్లది చాలా త్వరగా బోర్ ఫీలయ్యే స్వభావం. ఒకే పనిని ఎక్కువసేపు చేయడం కష్టంగా అనిపించి కాలు ఊపడం మొదలుపెడతారు.
ఇంకా వీళ్ళు హై ఎనర్జీ ఉండే వ్యక్తులు. శరీరం స్థిరంగా ఉంచలేక ఇలాంటి చిన్న చిన్న కదలికలతో ఆ ఎనర్జీని ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు.
మల్టీటాస్కింగ్ చేయడంలో వీళ్లు ఎక్స్ పర్ట్శ్. ఒకేసారి ఎన్నో పనులు చేయగలిగే సామర్థ్యం ఉండి కాలు ఊపడం సహజంగా జరుగుతుంది.
ఫాస్ట్ థింకర్స్‌గా వీళ్లు గుర్తింపు పొందుతారు. త్వరగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉండి మైండ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
కొంతమంది వీరి హ్యాబిట్ చూసి ఇన్ టాలరెన్స్ గా భావిస్తారు. కానీ నిజానికి వీళ్లు లోపల ఉన్న ఆలోచనలతో బిజీగా ఉంటారు.
స్ట్రెస్‌ను తక్కువ చేసుకునే ఒక చిన్న హ్యాబిట్ ఇది. తెలియకుండా కాలు ఊపడం వల్ల మానసిక ఒత్తిడి కొంచెం తగ్గుతుంది.
క్రియేటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్త ఐడియాలు, కొత్త దారులు అన్వేషించే అలవాటు వీళ్లలో ఎప్పుడూ కనిపిస్తుంది.
చిన్న చిన్న అలవాట్లు వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. కాలు ఊపడం కూడా ఒక వ్యక్తి మైండ్ యాక్టివిటీకి సంకేతంగా భావించవచ్చు.