లూనార్ సిటీ

చంద్రుడిపై మెరుస్తున్న కొన్ని ఆకారాలు కనిపించాయి. అవి నగర నిర్మాణాన్ని పోలి ఉన్నాయి. వీటిని పరిశోధకులు "లూనార్ సిటీ"గా పిలుస్తున్నారు.

ఆశ్చర్యకరమైన నిర్మాణాలు  

నాసా తీసిన పాత మూన్ ఫోటోల్లో డిఫరెంట్ షేప్స్, జియోమెట్రిక్ స్ట్రక్చర్స్ కనిపించాయి. ఇవి సహజంగా ఏర్పడినవిగా అనిపించడం లేదు.

వింత కాంతులు

చంద్రుడి ఉపరితలంపై కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ వెలుగు కనిపిస్తోంది. ఇలాంటి లైటింగ్ సహజంగా రావడం అనేది అసాధ్యం.

ప్రాచీన నాగరికత 

ఈ ఆధారాలు చూస్తే, చంద్రునిపై ఒకప్పుడు పురాతన నాగరికత ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

NASA దాచిన గుట్టు?

కొన్ని ఫోటోలు నాసా తమ వెబ్‌సైట్‌ నుంచి రిమూవ్  చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. నిజాలను దాచేస్తున్నారా! అన్న అనుమానం ఏర్పడింది. 

అపోలో మిషన్ రహస్యాలు

అపోలో మిషన్ యాత్రికులు కొన్ని అన్ నౌన్ స్ట్రక్చర్స్  చూశారని అంటారు. కానీ అది అఫీషియల్ గా ప్రూవ్ కాలేదు.

ఎలియన్ల ఆధారం 

కొంతమంది పరిశోధకులు చంద్రుడిపై ఉన్నది నగరం కాదు, అది ఎలియన్ స్థావరం కావచ్చని అంటున్నారు.

రష్యా అంతరిక్ష నిపుణుల అభిప్రాయం

రష్యన్ శాస్త్రవేత్తలు చంద్రుడిపై మానవ నిర్మిత కట్టడాలున్నట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

భవిష్యత్తులో నిజం వెలుగు చూస్తుందా?

భవిష్యత్తులో మరిన్ని చంద్ర మిషన్ల ద్వారా ఈ వింతల వెనుక ఉన్న నిజాలు బయట పడే అవకాశం ఉంది.