చండీగఢ్ నుండి కేవలం 45 నిమిషాల దూరంలో ఉన్న ఈ లగ్జరీ రిసార్ట్, నేచర్ మధ్యలో రాజసంగా విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి సరిగ్గా సరిపోతుంది.
ఐటిసి గ్రాండ్ భారత్
డిల్లీ నుండి 1.5 గంటల ప్రయాణ దూరంలో గురుగ్రామ్ లో ఉంది. ఈ 5-స్టార్ రిసార్ట్ స్పా, గోల్ఫ్ కోర్స్ లకి ప్రసిద్ధి.
నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్
రాజస్థాన్ లోని ఒక చారిత్రక కోటను లగ్జరీ రిసార్ట్‌గా మార్చారు. పూల్, హిల్ల్ వ్యూ, హెరిటేజ్ రూమ్స్ ఇవన్నీ ఒక రాయల్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తాయి.
ఆనంద ఇన్ ది హిమాలయాస్
వెల్‌నెస్, యోగా, ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం ప్రపంచంలో పేరుగాంచిన స్పా రిసార్ట్. రిషికేశ్ లోని ఈ రిసార్ట్ ఆధ్యాత్మిక శాంతి మరియు లగ్జరీ రెండూ కలిసే ప్రదేశం.
సిక్స్ సెన్సెస్ బరువారా ఫోర్ట్
పాత కోటలో కొత్త లగ్జరీ – స్పా, పూల్, రాయల్ సూట్స్‌తో రాజస్థానీ అనుభవం కోసం బెస్ట్ డెస్టినేషన్.
అలయ హోటల్
రిషికేశ్ లోని గంగా తీరం పక్కన సూపర్ సీరెన్ ఎంబియన్స్. యోగా, సూర్యోదయం దృశ్యాలు, మరియు రివర్ వ్యూ రూమ్స్ ఈ లగ్జరీని ప్రత్యేకంగా నిలబెడతాయి.
సమోడ్ ప్యాలెస్
సాంప్రదాయ రాజస్థానీ ఆర్కిటెక్చర్‌తో మంత్ర ముగ్ధం చేసే కోట హోటల్. జైపూర్ లోని ఈ ప్యాలెస్ ఫోటోలకు పర్ఫెక్ట్ లొకేషన్.
ది వెస్టిన్ సోహనా రిసార్ట్ అండ్ స్పా
గురుగ్రామ్ దగ్గరలో ఉన్న ఈ రిసార్ట్‌లో ఫుడ్, స్విమ్మింగ్ పూల్, మరియు సైలెంట్ నేచర్ వైబ్ లాంగ్ వీకెండ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్.
లక్ష్మణ్ సాగర్ రిసార్ట్
రాక్ కట్స్ మధ్యలో లగ్జరీ కాటేజ్‌లు, ప్రైవేట్ పూల్స్, మరియు గ్రామీణ రాజస్థాన్ స్పర్శతో ప్రత్యేక అనుభవం.
అమన్‌బాగ్ రిసార్ట్
డిల్లీ నుండి 4 గంటల్లో వెళ్ళగలిగే అల్వార్ లో పచ్చని తోటల మధ్య ఉన్న ఈ రిసార్ట్ వీకెండ్‌కి పర్ఫెక్ట్ ఎస్కేప్.