సోలార్ సిస్టమ్ బ్యాలెన్స్ కోల్పోతుంది.

సడెన్ గా మార్స్ ప్లానెట్ పూర్తిగా ఎక్స్ ప్లోడ్ అయితే, ప్లానెట్స్ మధ్య గ్రావిటీ దెబ్బతింటుంది.. ఫలితంగా కొన్ని గ్రహాల కక్ష్య మారొచ్చు.

మార్స్ ముక్కలు స్పేస్ లో స్ప్రెడ్ అవుతాయి  

పేలుడు వల్ల కొన్ని వేల గ్రహశకలాలు తయారవుతాయి. ఇవి భూమితో సహా సోలార్ సిస్టమ్ లో ఉన్న ఇతర గ్రహాలన్నిటినీ  ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది.

భూమిపై ప్రళయానికీ అవకాశం ఉంటుంది.  

మార్స్ ముక్కల వల్ల భూమిపై భారీ మొత్తంలో స్పేస్ క్రాషెస్  జరగవచ్చు. ఇది వాతావరణాన్ని ప్రభావితం చేసి జీవరాశికి హాని చేస్తుంది.

మార్స్ పై ఉన్న ఉపగ్రహాలు కూడా నాశనం అవుతాయి

ఫోబోస్, డైమోస్ వంటి మార్స్ యొక్క సహజ ఉపగ్రహాలు కూడా ఈ పేలుడులో కలిసి అంతరించిపోతాయి.

మానవ నివాస కలలు ఆగిపోతాయి  

మార్స్ పై కాలనీలు స్థాపించాలన్న మానవ ఆశలు ఒకేసారి నాశనం అవుతాయి. స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ రూట్ డైవర్ట్ అవుతుంది. 

కొత్త క్షుద్రగ్రహాలు ఏర్పడతాయి 

గ్రహ శకలాల కదలికల వల్ల కొత్తగా చిన్న గ్రహాలు లేదా ఉల్కలు ఏర్పడి కొత్త సమస్యలకు దారితీస్తాయి.

జూపిటర్ గ్రావిటీలో మార్పు వస్తుంది.

జూపిటర్ సమీపంగా ఉండే మార్స్ పేలితే, ఆ ప్రభావం జూపిటర్ యొక్క గ్రావిటీ శక్తిని ప్రభావితం చేస్తుంది.

మార్స్ పై ఉన్న సమాచారం పూర్తిగా పోతుంది  

మార్స్ పై ఉన్న జీవితం, భూభాగ నిర్మాణం, జలాల ఆధారాలు పూర్తిగా అంతరించి పోతాయి. అక్కడ జరిగిన సైంటిఫిక్ నోట్స్ ఏవీ మిగలవు.

స్పేస్ ట్రావెల్ కి అంతరాయం.

ఆ శకలాల వల్ల స్పేస్ లో శాటిలైట్స్ సేఫ్ గా ట్రావెల్ చేయలేవు. ఒకానొక దశలో స్పేస్ ట్రావెల్ ని పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుంది.

సూర్యునిపై లోతైన అధ్యయనానికి దారితీస్తుంది  

ఇలాంటి ఊహించని ఘటన సౌరవ్యవస్థ యొక్క లోతైన అధ్యయనానికి శాస్త్రవేత్తలను ప్రేరేపిస్తుంది. కొత్త సిద్ధాంతాలు పుడతాయి.