మొబైల్ అనే పదానికి అఫీషియల్ ఫుల్ ఫార్మ్ లేదు కానీ చాలా మంది దీన్ని విభిన్న అర్ధాలతో వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొంతమంది  MOBILE ని  Modified Operation Byte Integration Limited Energy అని సరదాగా వివరిస్తారు కానీ ఇది అఫీషియల్ మీనింగ్ కాదు.

Mobile అనే పదం లాటిన్ భాషలోని Mobilis నుండి వచ్చింది దీని అర్థం Moving లేదా motion కలిగినది అని భావిస్తారు.

మొబైల్ ఫోన్ అంటే మూవ్ అవుతూ మాట్లాడుకొనే ఫెసిలిటీ కలిగిన డివైజ్. అందుకే దీనిని Mobile Phone అని అంటారు.

ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ కాల్ 1973 సంవత్సరంలో జరిగింది ఇది టెక్నాలజీ చరిత్రలో గొప్ప మైలురాయి గా నిలిచింది.

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అంటే కాలింగ్ మాత్రమే కాదు ఇంటర్నెట్ కెమెరా గేమ్స్ బ్యాంకింగ్ సోషల్ మీడియా వంటి సర్వీసెస్ కూడా అందిస్తుంది.

అందువల్ల MOBILE కు స్పెషల్ గా ఫుల్ ఫార్మ్ లేకపోయినా ఇది మన జీవితంలో అత్యవసర భాగంగా మారింది అందరికీ అవసరమైంది.