కోహినూర్ డైమండ్ (భారతదేశం)

కోహినూర్ డైమండ్ భారతదేశంలో కనుగొనబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్లలో ఒకటి. ప్రస్తుతం ఈ   డైమండ్ బ్రిటిష్ క్రౌన్ జువెల్స్‌లో భాగంగా ఉంది.

పింక్ స్టార్ డైమండ్ (ఆఫ్రికా)  

పింక్ స్టార్ డైమండ్ దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది. ఇది అద్భుతమైన పింక్ కలర్ కలిగి ఉంటుంది. అత్యధిక ధరకు వేలం వేసిన డైమండ్ గా ఇది గుర్తింపు పొందింది.  

ముసావ్‌ట్ ఎమెరాల్డ్  (కొలంబియా)

ఈ అతిపెద్ద ఎమెరాల్డ్ జెమ్ కొలంబియాలో లభిస్తుంది. ముసావ్‌ట్ కుటుంబానికి చెందిన ఈ రత్నం అద్భుతమైన ఎమెరాల్డ్ రంగుతో గుర్తించబడింది.

హోప్ డైమండ్  (భారత్ నుండి ఫ్రాన్స్‌కు) 

హోప్ డైమండ్ మొదటగా భారతదేశంలో లభించి, తర్వాత ఫ్రాన్స్‌కు చేరింది. అంతేకాదు, దీనికి సంబంధించి అనేక శాపాల కథలు కూడా ఉన్నాయి. 

బ్లూ మూన్ డైమండ్  (దక్షిణాఫ్రికా)

ఈ బ్లూ కలర్ హీరా దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది. దీనిలోని కలర్, క్వాలిటీ వల్ల ఇది ప్రపంచంలో అత్యంత విలువైన హీరాల్లో ఒకటిగా నిలిచింది.  

జేడైట్   (మయన్మార్ – బర్మా)

జేడైట్ అనేది మయన్మార్‌లో లభించే అత్యంత ఖరీదైన జేడ్ రకం డైమండ్. చైనాలో దీనికి అత్యధిక గిరాకీ ఉండి, సంపదకు చిహ్నంగా భావిస్తారు.

అలెగ్జాండ్రైట్  (రష్యా)  

రష్యాలో ఉరాల్ పర్వతాలలో కనుగొనబడిన ఈ జెమ్ స్థోన్ కలర్ మారే విశిష్టతతో ప్రసిద్ధి చెందింది. ఇది చాలా అరుదుగా మాత్రమే లభిస్తుంది.  

రెడ్ బెరిల్  (అమెరికా - ఉటా)

ఈ జెమ్ ప్రపంచంలో అత్యంత అరుదైన వాటిలో ఒకటి. ఇది అమెరికాలోని ఉటా రాష్ట్రంలో చాలా చిన్న పరిమాణాల్లో మాత్రమే లభిస్తుంది.

పాడ్‌పరాచా సఫైర్ (శ్రీలంక)

పాడ్‌పరాచా అనేది చాలా రేర్ ఆరంజ్ కలర్ హీరా. ఇది  శ్రీలంకలో మాత్రమే లభిస్తుంది. దీనికి గిరాకీతో పాటు ధర కూడా ఎక్కువే.

తాంజనైట్ (తాంజానియా) 

తాంజనైట్ అనే ఎట్రాక్టివ్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ జెమ్ స్టోన్ తాంజానియాలో మాత్రమే లభిస్తుంది. ఇది ప్రపంచంలోనే  మోస్ట్ రేరెస్ట్ జేమ్స్ లో ఒకటి.