వేనిస్ సింప్లాన్ ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ – యూరప్

ఈ రైలు యూరోప్ అంతటా ప్రయాణిస్తుంది. లగ్జరీ రూమ్స్, రెస్టారెంట్ కార్స్, రాయల్ లైఫ్‌ను గుర్తుచేసే సదుపాయాలతో ప్రయాణం ఓ స్వర్గాన్ని తలపిస్తుంది.

ది రాయల్ స్కాట్స్మన్ – స్కాట్లాండ్

ఈ రైలు స్కాటిష్ హైలాండ్స్‌లో వంటకాలు, స్పా సేవలు, లగ్జరీ సూట్‌లు కలిగి ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఇందులో రాయల్ లైఫ్ ని అనుభవించవచ్చు 

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ – భారత్

భారత రాజుల విలాసాన్ని తలపించే ఈ రైలు టాప్ లగ్జరీ ట్రావెల్ ఎంపిక. ఢిల్లీ నుంచి రాజస్థాన్ వరకు చారిత్రక దృశ్యాలతో మిక్స్ చేసే జర్నీ ప్యాసింజర్స్ సొంతం.

బెల్మాండ్ ఆండీన్ ఎక్స్‌ప్లోరర్ – పెరూ

పెరూలోని మచుపిచ్చుతో సహా ఆండీస్ పర్వతాల మధ్యుగా ప్రయాణించే ఈ రైలు లగ్జరీ, అండ్ ఎలిగెంట్ ఎట్మాస్ఫియర్ ని అందిస్తుంది. 

రోవోస్ రైల్ – దక్షిణాఫ్రికా 

ఆఫ్రికన్ సఫారీలను రైలులో అనుభవించాలంటే ఇది బెస్ట్. విండ్‌హూక్, కేప్‌టౌన్ మధ్య అడ్వెంచరస్ ల్యాండ్ స్కేప్స్ ఈ ట్రైన్ సొంతం.  

ది గాన్ – ఆస్ట్రేలియా 

ఆస్ట్రేలియా మధ్యగల ఎడారులను దాటే ఈ లగ్జరీ రైలు అడ్వెంచర్, క్లాస్, కంఫర్ట్‌ను కలుపుతుంది. మూడు రోజుల జర్నీలో అన్యూజ్వల్ ఫీలింగ్ ని అందిస్తుంది.

బెల్మాండ్ రాయల్ స్కాట్మాన్ – ఐర్లాండ్

పచ్చటి కొండలు, పురాతన కాస్టిల్స్ మధ్యుగా ప్రయాణించే ఈ రైలు ఐరిష్ సంస్కృతిని స్టైల్‌ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. 

ది మిషిబిషి సెవెన్ స్టార్ – జపాన్ 

జపాన్‌లో అత్యంత లగ్జూరియస్ ట్రైన్ ఇది. ట్రెడిషనల్ డిజైన్‌తో మోడ్రెన్ స్టైల్ మిక్సింగ్. క్యూషూ ద్వీపంలో మడమతిప్పే బ్యూటీ.

బ్లూ ట్రైన్ – దక్షిణాఫ్రికా

పార్లమెంట్ స్టైల్ సూట్లు, పర్సనల్ బట్లర్స్ ఉన్న ఈ రైలు నిజంగా మొబైల్ పాలెస్‌లాంటిది. ప్రిటోరియా నుండి కేప్‌టౌన్ వరకు ప్రయాణం. 

రాకీ మౌంటనీర్ – కెనడా

కెనడాలోని రాకీ పర్వతాలలో గాజు పైకప్పు రైల్లో ప్రయాణం. ప్రకృతి అందాలను లైవ్ లో చూస్తూ లగ్జరీ డైనింగ్‌లో నిమగ్నమయ్యే గొప్ప అనుభూతి.