యునైటెడ్‌ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్

ప్రపంచంలోనే నంబర్ 1 అడ్వాన్స్డ్ ఫైటర్లు, బాంబర్లు ఉన్నాయి. ప్రతి దేశాన్ని తాకగల సామర్థ్యం దీనికి ఉంది.

యునైటెడ్‌ స్టేట్స్ నేవీ

ఇది ఎయిర్ క్రాఫ్ట్ షిప్స్ పై ఆధారపడుతుంది. సముద్రం మీద ఎక్కడైనా విమానాలు నడపగలదు.

రష్యన్ ఎయిర్ ఫోర్స్

దీనికి పవర్ ఫుల్ సుఖోయ్ ఫైటర్లు, బాంబర్లు ఉన్నాయి. యుద్ధ అనుభవం కూడా ఎక్కువగా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఏవియేషన్ 

ఇది ఎయిర్ ఫ్లైట్‌ విభాగం. ఆర్మీకి సంబందించిన డ్రోన్లు, హెలికాప్టర్లు ఎక్కువ. ఇది గ్రౌండ్ ఫోర్స్ కి  ఏవియేషన్ మద్దతు ఇస్తుంది.

యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్ 

ఈ ఎయిర్ ఫోర్స్ లో తక్కువ స్థలంలో ల్యాండయ్యే విమానాలు ఉన్నాయి. సముద్ర తీరాల్లో శక్తివంతం.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 

ఇందులో సుఖోయ్, రాఫెల్, తేజస్ వంటి ఫైటర్లు ఉన్నాయి. దేశ రక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది.

చైనా ఎయిర్ ఫోర్స్

J‑20, J‑16 వంటి స్టెల్త్ ఫైటర్లు ఉన్నాయి. MWIC, H‑20 వంటి బాంబర్‌లతో వేగంగా అభివృద్ధి చెందుతోంది.

జపాన్ ఎయిర్ ఫోర్స్

మోడరన్ టెక్నాలజీతో కూడిన విమానాలు ఉన్నాయి. దేశ రక్షణ కోసం ఎక్సెలెంట్ ప్రిపరేషన్ ఉంది.

ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ 

చిన్న దేశం అయినా పవర్ ఫుల్ స్టెల్త్ విమానాలు ఉన్నాయ్హి. మిడిల్ ఈస్ట్‌లో ఎయిర్ డామినెన్స్ ఉంది. 

ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్

రాఫెల్ ఫైటర్లు, స్పేస్ రేంజ్ లో పని చేసే సామర్థ్యం. యూరోప్‌లో కీలక శక్తి.