సుమారు 55 లక్షల సంవత్సరాల క్రితం భూమిపై విచిత్ర జీవులు, భారీ అడవులు, తెలియని వాతావరణం కలిగిన ఒక రహస్య ప్రపంచం ఉండేది.

ఆ కాలంలో భూ వాతావరణం చాలా వేడిగా ఉండేది. సముద్రాలు, అడవులు, వన్యప్రాణులు అద్భుతమైన వైవిధ్యంతో జీవించేవి.

పురాతన శిలాజాలు చెబుతున్నాయి, అప్పటి జీవులు ఇప్పుడు కనిపించని విచిత్ర ఆకారాలు, పెద్ద పరిమాణాలు కలిగి ఉండేవని.

ప్రాచీన అరణ్యాలు ఆకాశాన్ని తాకేంత ఎత్తైన చెట్లతో నిండి ఉండేవి. అవి అనేక అపురూప జంతువులకు ఆశ్రయం ఇచ్చేవి. 

ఆ తర్వాత కాలంలో భూమి మెల్ల మెల్లగా కదులుతూ ఖండాలుగా చీలి కొత్త భూభాగాలు, సముద్ర మార్గాలు ఏర్పడ్డాయి.

సముద్రాల్లో కూడా అద్భుత జీవులు ఉండేవి. భారీ చేపలు, విచిత్ర సముద్ర జీవులు సముద్ర ప్రపంచాన్ని ఆక్రమించేవి. 

పరిశోధకులు శిలాజాలు, రాళ్ల పొరలు స్టడీ చేసి ఆ ప్రాచీన ప్రపంచం గురించి ఆశ్చర్యకరమైన వివరాలు తెలుసుకుంటున్నారు.

రానురాను భూ వాతావరణంలో వచ్చిన మార్పులు, ప్రకృతి పరిణామాలు అనేక జీవులు అంతరించి పోవడానికి కారణమయ్యాయి.

ఇప్పటికీ భూమి లోతుల్లో దాగి ఉన్న శిలాజాలు ఆ రహస్య ప్రపంచం గురించి మరిన్ని కథలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయి.