సెకండ్ లార్జెస్ట్ ఎయిర్‌పోర్ట్‌

న్యూ నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌ తర్వాత దేశంలోనే రెండవ అతిపెద్ద విమానాశ్రయంగా రూపుదిద్దుకుంటోంది.

CIDCO అండ్ GMR పార్టనర్ షిప్  

ఈ ప్రాజెక్ట్‌ను సిడ్కో మరియు జీఎంఆర్ గ్రూప్ కలిసి అభివృద్ధి చేస్తున్నారు.  

లొకేషన్ 

ఇది ముంబై సిటీకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పణ్వేల్ ప్రాంతంలో ఉంది.

రన్‌వేలు 

ఫ్యూచర్ లో హెవీ ట్రాఫిక్‌ను హ్యాండిల్ చేయడానికి వీలుగా నాలుగు రన్‌వేలు ఉండేలా ప్లాన్ చేశారు.

ఫస్ట్ ఫేజ్ 

2025 చివరినాటికి ఎయిర్‌పోర్ట్‌ ఫస్ట్ ఫేజ్ యాక్టివిటీస్ ని  స్టార్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్యాసింజర్ కెపాసిటీ 

ఫస్ట్ ఫేజ్ లో సంవత్సరానికి 2 కోట్ల మంది, కంప్లీట్ అయ్యేసరికి 9 కోట్ల మంది వరకు ప్యాసింజర్స్ సర్వీసెస్ పొందగలరు.

ఎకో-ఫ్రెండ్లీ డిజైన్

ఈ ఎయిర్ పోర్ట్ గ్రీన్ టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ, రెయిన్ వాటర్ కన్సర్వేషన్ వంటి ఎకో-ఫ్రెండ్లీ ఫెసిలిటీస్ తో ఉంటుంది.  

స్మార్ట్ టెక్నాలజీ

పూర్తి ఆటోమేటెడ్ చెక్-ఇన్, బయోమెట్రిక్ సెక్యూరిటీ సిస్టమ్స్, స్మార్ట్  బ్యాగేజ్ ట్రాకింగ్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్  ఉన్నాయి.

కనెక్టివిటీ

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, మేట్రో లైన్‌లు, మరియు ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా నగరంతో అద్భుతమైన కనెక్టివిటీ కలిగి ఉంటుంది.  

ఫ్యూచర్ హబ్ 

నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ ఇండియాలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి ఫ్యూచర్ హబ్‌గా మారే అవకాశం ఉంది.