ట్రైలర్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్‌తో మాస్ ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు.

కథలో ప్రభాస్ తన గతాన్ని అన్వేషించే ఎమోషనల్ ట్రాక్ చూపించారు.  

80s లో ఫేమస్ అయిన బప్పి లాహిరి పాటను రీ-క్రియేట్ చేసి ట్రైలర్‌కి వింటేజ్ ఫీల్ ఇచ్చారు.

శక్తివంతమైన విలన్‌గా సంజయ్ దత్ ఎంట్రీ, ప్రభాస్‌తో ఫేస్ ఆఫ్ సీన్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి.  

ట్రైలర్‌లో హాలీవుడ్ స్టార్ వార్స్ స్టైల్ రిఫరెన్స్ చేర్చడం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

ప్రభాస్ లవ్ ట్రాక్ కూడా చూపించి ట్రైలర్‌కి మాస్ + క్లాస్ టచ్ ఇచ్చారు 

ట్రైలర్ రిలీజ్‌తో సోషల్ మీడియాలో #TheRajaSaab ట్రెండ్ అవుతూ, ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.