2026 లో AI జర్నీ కేవలం ప్రాంప్ట్స్ తో ఆగిపోదు, అది ఇప్పుడు తెలివైన ఏజెంట్స్ వైపు స్పష్టంగా మారుతోంది.
మొదట మనం AI ని ఏమి అడగాలో నేర్చుకున్నాం, ఇక ఇప్పుడది మనకంటే ముందే ఆలోచించే స్థాయికి చేరుతోంది. దీంతో దాన్ని మన అసిస్టెంట్ లా మార్చుకున్నాం.
స్ట్రాంగ్ ప్రాంప్ట్ అంటే సరైన ప్రశ్న, కానీ స్మార్ట్ ఏజెంట్ అంటే పూర్తిగా మన వర్క్ కంప్లీట్ చేసే పర్సనల్ అసిస్టెంట్.
2026 లో AI ఏజెంట్స్ మన క్యాలెండర్, ఇమెయిల్, డేటా అన్నీ కలిపి నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుతున్నాయి
ఇక మనం ఒక్కో ప్రశ్న అడగాల్సిన అవసరం ఉండదు, ఏజెంట్ మన థాట్స్ అర్థం చేసుకుని స్వయంగా చర్య తీసుకుంటుంది.
స్టార్టప్స్ మరియు పెద్ద కంపెనీలు ఆటోమేషన్ కన్నా ప్రస్తుతం ఏజెంట్ ఆధారిత సిస్టమ్స్ వైపు వేగంగా మారుతున్నాయి
ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఒక స్కిల్ అయితే, ఏజెంట్ డిజైన్ పూర్తి కొత్త కెరీర్ అవకాశాలను తెరుస్తోందిప్పుడు.
AI ఇక కేవలం టెక్స్ట్ జనరేటర్ కానే కాదు, అదిప్పుడు ఓ టాస్క్ మేనేజర్, ప్లానర్, అండ్ డిజిటల్ టీమ్ మెంబర్.
2026 లో పర్సనల్ AI ఏజెంట్ ప్రతి ప్రొఫెషనల్ కి ఓ అసిస్టెంట్ గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి
మొత్తానికి భవిష్యత్తు ప్రాంప్ట్స్ నుండి ఏజెంట్స్ దిశగా మారుతోంది, ఈ మార్పులో. సిద్ధంగా ఉన్నవారే లాభపడతారు.