రెడ్ ఫాక్స్ దాని రెడ్ కలర్ హెయిర్ తో ప్రసిద్ధి చెందింది. తెలివిగా, వేగంగా ఉండే ఈ జంతువు అరణ్యాల్లో మరియు పల్లెటూర్లలో జీవిస్తుంది.
చిన్న జంతువైన రెడ్ పాండా హనీ కోంబ్ ఆకారంలో ఉంటుంది. ఇది హిమాలయాలలో నివసిస్తూ, ఎరుపు రంగుతో అందరి మనసు దోచుతుంది.
ఇది ఎరుపు, పసుపు, నీలం రంగులతో మెరిసే అందమైన పెద్ద పక్షి. దక్షిణ అమెరికా అడవుల్లో కనిపించే స్కార్లెట్ మాకావ్ చాలా ఫ్రెండ్లీ పెట్.
ఈ స్మాల్ రెడ్ బర్డ్ నార్త్ అమెరికాలో జీవిస్తుంది. కార్డినల్ మగ పక్షులు ఎరుపు రంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి, ఇవి పాటలు పాడడంలో మంచి ఎక్స్ పర్ట్స్.
ఈ సముద్ర జీవి చూడటానికి ఎర్రటి పువ్వులా ఉంటుంది. ఇది చిన్న చేపలను ఆకర్షించి, వాటిని తినే శక్తిని కలిగి ఉంటుంది. సముద్రపు అందాలకు ఇది ఒక భాగం.
ఈ చేపకు ఎరుపు తెలుపు రంగుల రెక్కలు ఉంటాయి. చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ, ఇది పాయిజన్ ఫిష్ గా గుర్తించబడింది,
ఈ ఎర్రటి ఎండ్రకాయలు ప్రతి సంవత్సరం సముద్రం వైపు వలస వెళ్తాయి. వాటి జాతి సంరక్షణకు ఈ పయనం ముఖ్యమైనది.
ఇది ఎరుపు రంగు కలిగి ఉండి నల్లటి మచ్చలతో ఉంటుంది. చిన్న కీటకాలను తిని జీవించేది, వర్షావనాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ చిన్న ఎరుపు చీమలు సమిష్టిగా పనిచేస్తాయి. ఇవి చాలా కాటు వేస్తాయి, కానీ వాటి శ్రమ జీవన శైలి మనకు ప్రేరణ కలిగిస్తుంది.
ఈ పెద్ద జంతువు ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. మగ రెడ్ కంగారులకు గోధుమ ఎరుపు రంగు చర్మం ఉంటుంది. ఇవి ఎక్కువగా దూకుడు ప్రదర్శిస్తూ ఉంటాయి.