రెడ్ బెల్లీడ్ బ్లాక్ స్నేక్
బొడ్డుపై ఎరుపు రంగుతో ఉండే ఈ పాము ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఇది తీవ్రమైన విషాన్ని కలిగి ఉండి, మనిషి ప్రాణాలను కూడా తీయగలదు.
ఫైర్ సాలమాండర్
ఈ బ్లాక్ అండ్ రెడి సాలమాండర్ చాలా డేంజర్. ఇది రిలీజ్ చేసే వెనోమ్ శరీరానికి ఎంతో హానికరం.
రెడ్ లయన్ ఫిష్
సముద్రాల్లో కనిపించే ఈ చేప రెడ్ ఫిన్లతో ఉండి, విషపూరితమైన కొమ్ములతో శత్రువులను తీవ్రంగా గాయపరుస్తుంది.
రెడ్ బాక్ స్పైడర్
ఆస్ట్రేలియాలో కనిపించే ఈ స్పైడర్ ని ఎరుపు గీతలు గుర్తించగలవు. దీని కాటు తీవ్రమైన నొప్పిని మరియు వాంతులని కలిగించవచ్చు.
ఇండియన్ రెడ్ స్కార్పియన్
భారతదేశంలో మాత్రమే కనిపించే అత్యంత విషపూరిత జీవులలో ఇది ఒకటి. చిన్న పిల్లలకు ఇది ప్రాణాంతకమవుతుంది.
రెడ్ షోల్డర్డ్ హార్నెట్
ఈ పెద్ద తేనెటీగ ఆకస్మికంగా దాడి చేస్తూ బలమైన విషంతో కాటు వేస్తుంది. దీని కాటు అలర్జీ ఉన్నవారికి ప్రాణాంతకం.
రెడ్ వాహూ ఫిష్
రెడ్ కలర్ లో మెరుస్తున్న ఈ చేప తినదగినదే అయినా, దాని మాంసం కొన్నిసార్లు సిగటెరా విషంతో నిండి ఉంటుంది.
రెడ్ కింగ్ క్రాబ్
ఈ పెద్ద క్రాబ్ ని తినడం సాధారణమే అయినా, కొన్ని ప్రాంతాల్లో ఇవి విషపూరిత ప్లాంక్టన్ను తినడంతో ప్రమాదకరంగా మారతాయి.
రెడ్ మిల్క్ స్నేక్
వీటిలో కొన్ని జాతులు విషరహితమైనవే అయినా శత్రువులను భయపెట్టేందుకు విషపూరిత పాములా కనిపిస్తుంది.
రెడ్ టిక్స్
చిన్నవిగా కనిపించే ఈ రెడ్ టిక్స్ రక్తం పీల్చుతూ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. కొన్ని జాతులు లైమ్ వ్యాధి వంటి ప్రమాదకర బాక్టీరియాను మానవులకు అందిస్తాయి.