వేరే కలర్స్ తో పోలిస్తే ఎల్లో కలర్ అయితే ఎక్కువ దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి స్కూల్ బస్సులకు ఈ రంగు ఉపయోగిస్తారు.

మబ్బు, వర్షం, పొగమంచు ఉన్నప్పుడు కూడా ఎల్లో కలర్ స్పష్టంగా కనిపించి పిల్లలకి బస్సును గుర్తించడం ఈజీ అవుతుంది.

మన కళ్లకి ఎల్లో కలర్ త్వరగా గుర్తించబడుతుంది ఎందుకంటే ఇది బ్రైట్ అండ్ అలర్ట్ కి సింబల్ గా ఉంటుంది కాబట్టి. 

రోడ్లపై ఇతర వాహనాలు ఈ ఎల్లో కలర్ బస్సును త్వరగా గుర్తించి వేగాన్ని తగ్గిస్తాయి అందువల్ల ప్రమాదాల అవకాశాలు కూడా తక్కువ.

అమెరికాలోని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సంస్థ స్కూల్ బస్సులకు ప్రత్యేక ఎల్లో కలర్ ను సూచించింది.

స్కూల్ బస్సులు పిల్లలను తీసుకెళ్తాయి కాబట్టి అత్యధికంగా కనిపించే రంగును ఎంపిక చేసి భద్రతను ముఖ్యంగా భావించారు.

ఎల్లో కలర్ స్కూల్ బస్సులకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది ఇతర వెహికల్స్ నుండి తేడా స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.